Pragya Jaiswal : ప‌రువాలు ఆర‌బోస్తూ పిచ్చెక్కిస్తున్న ప్ర‌గ్యా జైస్వాల్… అమ్మ‌డి అందాల‌కు దాసోహం కావ‌ల్సిందే..!

Authored By Sam C | The Telugu News | Published on: March 23, 2022, 11:00 am

Pragya Jaiswal : ప్ర‌గ్యా జైస్వాల్.. ఈ పేరు కుర్ర‌కారుకి చాలా నోటెడ్‌. మిర్చిలాంటి కుర్రాడే సినిమాతో టాలీవుడ్ లో తెరంగేట్రం చేసిన బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ కు అనుకున్న అంత గుర్తింపు రాలేదు. ఆకట్టుకునే అందం ఉన్నా.. బ్లాక్ బస్టర్ బొమ్మ పడలేదు. దీంతో టాలీవుడ్ భామల రేసులో కాస్త వెనుకపడింది. కంచె సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచుకున్న ప్ర‌గ్యా జైస్వాల్ .. రీసెంట్‌గా బాలయ్యతో జోడీగా అఖండ చేసి తన లక్ ను టెస్ట్ చేసుకుంది. ఈ సినిమా సాధించిన విజ‌యంతో ప్ర‌గ్యా జైస్వాల్ రెచ్చిపోతుంది. సినిమా ఆఫ‌ర్స్ సంగ‌తేమో కాని సోష‌ల్ మీడియాలో తెగ ర‌చ్చ చేస్తుంది. క్యూట్ క్యూట్‌గా అందాలు ఆర‌బోస్తూ కుర్ర‌కారు మ‌తులు పోగొడుతుంది.

2014లో విడుదలైన బైలింగ్వల్ మూవీ డేగ ప్రగ్యా జైస్వాల్ మొదటి చిత్రం. తమిళంలో విరాట్టుగా విడుదలైంది. ఆ తరువాత తెలుగు, తమిళ భాషల్లో వరుసగా సినిమాలు చేసిన ఆమెకు విజయం దక్కలేదు. మంచు మనోజ్ నటించిన గుంటూరోడు, ధరమ్ సరనస చేసిన నక్షత్ర భారీ ప్లాప్స్ గా నిలిచాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన జయ జానకి నాయక మూవీలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ దక్కించుకున్న ప్రగ్యాకు, ఆమెను కూడా ఫేమ్ తేలేకపోయింది. దీనితో ప్రగ్యా డిమాండ్ ఒక్కసారిగా పడిపోయింది. ఎన్నో ఆశలతో మంచు విష్ణు ఆచారి అమెరికా యాత్ర మూవీ చేశారు. ప్రగ్యా కెరీర్ లో అదొక డిజాస్టర్ గా నిలిచింది. ప్రగ్యా కెరీర్ అయోమయంలో పడగా… అఖండ మూవీలో ఛాన్స్ దక్కించుకొని మంచి విజయం ద‌క్కించుకుంది.

pragya jaiswal glamorous pics

pragya jaiswal glamorous pics

Pragya Jaiswal : ప్ర‌గ్యా అందాల ఆర‌బోత‌…

అఖండ బ్లాక్ బస్టర్ విజయం సాధించినా ఫేట్ మారలేదు. అఖండ హిట్ క్రెడిట్ మొత్తం బాలయ్య -బోయపాటికి దక్కడంతో ఈ అమ్మ‌డికి కనీసం టూ టైర్ హీరోల సినిమాలలో అయినా అవకాశాలు దక్కుతాయని అనుకున్నారు. కాని ఇప్ప‌టి వ‌ర‌కు అయితే
ప్ర‌గ్యా ఎలాంటి అవ‌కాశాలు ద‌క్కించుకోలేక సోష‌య‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తుంది. తాజాగా ప్ర‌గ్యా జైస్వాల్ రెడ్ క‌ల‌ర్ డ్రెస్‌లో గ్లామ‌ర్ షోతో మెంట‌లెక్కిస్తుంది. ఈ అమ్మ‌డి పిక్స్ నెట్టింట తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

 

Sam C

No bio available for this author.

  1. "Vangaveeti Ranga Statue : వంగవీటి రంగా విగ్రహం చుట్టూ ముదురుతున్న రచ్చ.. జనసేన-వైసీపీ మధ్య మైండ్‌గేమ్స్..!"

  2. "Dada Movie : బాలయ్య ‘దాదా’ టీమ్‌కు డెడ్‌లైన్ టెన్షన్.. డిసెంబర్ రిలీజ్ కష్టమేనా..?"

  3. "Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్ వేళ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. జీహెచ్ఎంసీపై జెండా పాతేందుకు భారీ వ్యూహం..!"

  4. "The Paradise Movie : నాని ‘ది ప్యారడైజ్’ అనౌన్స్‌మెంట్‌తో ఫ్యాన్స్ ఫిదా.. బాక్సాఫీస్ వద్ద మరో సంచలనం ఖాయమా?"

  5. "TN Seshan : ఆ ఒక్కడి దెబ్బతో నేతల వెన్నులో వణుకు.. భారత ఎన్నికల చరిత్రను మార్చేసిన టీఎన్ శేషన్ లెగసీ"

  6. "PM Kisan Annadata Sukhibhava : రైతులకు అదిరిపోయే దసరా కానుక.. ఒకేసారి ఖాతాల్లో రూ.6,000 జమ..?"

  7. "Ysrcp : వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమా? పవన్ కల్యాణ్ పార్టీలోకి వరుసగా కీలక నేతలు..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp