Pragya Jaiswal : మెట్ల మీద కూర్చుని హాట్ పోజులిస్తున్న ప్రగ్యా జైస్వాల్..!!
Pragya Jaiswal : తెలుగు చలనచిత్ర రంగంలో “కంచె” సినిమా ద్వారా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ప్రగ్యా జైస్వాల్. మొదటి సినిమాతోనే తెలుగు అమ్మాయిగా మంచి పాపులారిటీ సంపాదించింది. ఆ తర్వాత పలు సినిమాలు చేసిన పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఈ క్రమంలో పలు ఐటెం సాంగ్స్ కూడా నటించడం జరిగింది. అందం మరియు అభినయం ఉన్నప్పటికీ విజయం వహించకపోవడంతో పాటు అదృష్టం కూడా కలిసి రాలేదు. ఇలాంటి క్రమంలో బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన “అఖండ” సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.
అయినా ఈ సినిమా విజయం సాధించిన గాని సరైన అవకాశాలు రాలేదు. దీంతో సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ కొర్రకారులను తన వైపు తిప్పుకునేలా చేస్తూ ప్రగ్యా జైస్వాల్ అందాలు ఆరబోస్తూ ఉంది. తాజాగా పూల గౌనులో మెట్టెల మీద తొడల అందాలు చూపిస్తూ ఫోటోలకు ఫోజులు ఇవ్వడం జరిగింది.
టాప్ అందాలతో పాటు తొడల అందాలను చూపిస్తూ ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ గా ఫోటోలకు ఫోజులు ఇవ్వడం జరిగింది. దాదాపు బికినీ తరహా మాదిరిగా.. సింపుల్ గా తన అందాలను ఫోటోలకు.. ఫోజులు ఇవ్వడం జరిగింది. ఈ ఫోటోలలో ప్రగ్యా జైస్వాల్ అందాల విందు ఆరబోయటంతో కుర్రోళ్ళు అబ్బా అంటూ కామెంట్లు చేస్తున్నారు.