Pragya Jaiswal : ఒళ్లు విరిస్తూ.. ఎద, నడుము అందాలు ఆరబోస్తూ హోయలు పోతున్న ప్రగ్యాజైశ్వాల్..
Pragya Jaiswal : పుణే భామ ప్రగ్యా జైశ్వాల్.. ‘డేగ’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే హీరోయిన్‌గా మంచి పేరు సంపాదించుకుంది. మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ భామ యాక్ట్రెస్‌గా సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది. తెలుగులో వరుస సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్న భామ ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది.ప్రగ్యాజైశ్వాల్ సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది.
ఈ క్రమంలోనే ఇన్ స్టా గ్రామ్ వేదికగా తాజాగా ‘హలో వీకెండ్’ అనే క్యాప్షన్‌తో ప్రగ్యా జైశ్వాల్ తన స్టన్నింగ్ ఫొటో ఒకటి షేర్ నెట్టింట అగ్గి రాజేసింది. ఆ ఫొటో చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సదరు ఫొటోలో ప్రగ్యా జైశ్వాల్ చాలా అందంగా కనబడుతోంది. హ్యాష్ కలర్ బ్రేజర్‌లో చేతులు పైకెత్తి బ్రాలో ఎద అందాలు, వైట్ కలర్ ప్యాంట్ కిందకు జరిపి నడుము, నాభి అందాలు చూపించి మత్తెక్కిస్తోంది ప్రగ్యా జైశ్వాల్.
pragya jaiswal shared her beautiful Pics
Pragya Jaiswal : అలా చేతులు పైకెత్తి అంతా చూపించి.. హలో అంటున్న ప్రగ్యా జైశ్వాల్..
ఈ ఫొటోకు బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత లైక్ కొట్టగా.. నెటిజన్లు ‘హాట్, గార్జియస్ స్టన్నింగ్ ఏంజెల్ లుకింగ్, సో హాట్, సో బ్యూటిఫుల్, హాట్’ అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రగ్యాజైశ్వాల్ నందమూరి బాలకృష్ణ సరసన హీరోయిన్‌గా నటించిన ‘అఖండ’ ఫిల్మ్ వచ్చే నెల 2న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ప్రజెంట్ ప్రగ్యా జైశ్వాల్ బాలీవుడ్ ఫిల్మ్ ‘అంతిమ్.. ద ఫైనల్ ట్రూత్’ షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.