Pragya Jaiswal : రెడ్ హాట్ ప్రగ్యా జైస్వాల్.. టాప్ ఓపెన్ అందాల ప్రదర్శన..వీడియో ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pragya Jaiswal : రెడ్ హాట్ ప్రగ్యా జైస్వాల్.. టాప్ ఓపెన్ అందాల ప్రదర్శన..వీడియో !

 Authored By anusha | The Telugu News | Updated on :10 December 2023,6:30 pm

ప్రధానాంశాలు:

  •  Pragya Jaiswal : రెడ్ హాట్ ప్రగ్యా జైస్వాల్..

  •  టాప్ ఓపెన్ అందాల ప్రదర్శన..వీడియో !

Pragya Jaiswal : కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్ ను మెప్పించిన ప్రగ్యా జైస్వాల్ ఆ తర్వాత చేసిన సినిమాల తో అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. అందాలు కావలసినంత ఆరబోసిన కూడా ఎందుకో కానీ ఈ బ్యూటీ కి అంతగా అదృష్టం కలిసి రావడం లేదు. అడపాదడపా సినిమాలు చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఇక బాలయ్య తో అఖండ సినిమాలో హీరోయిన్గా నటించి సూపర్ హిట్ టాక్ను అందుకున్నారు. అయినా కానీ ఈ బ్యూటీ కి అవకాశాలు మాత్రం రావడం లేదని చెప్పాలి. ఇక అవకాశాల కోసమో ఏమో కానీ సోషల్ మీడియాలో మాత్రం తన హాట్ హాట్ ఫోటోలతో కుర్రాలను పిచ్చెక్కిస్తూ ఉంటారు. తాజాగా ఆమె పాపులర్ అయిన లస్కోవాస్ రెస్టారెంట్ లో సందడి చేశారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియోలో రెడ్ డ్రెస్ లో ప్రగ్యా జైస్వాల్ టూ హాట్ గా కనిపించారు. టాప్ అందాలు కనిపించేలా రెడ్ డ్రస్ లో కిరాక్ అనిపించారు. ఇక ఈ వీడియో పై నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అవకాశాల కోసం ప్రగ్యా అందాలను భారీగా ఎక్స్పోజ్ చేస్తున్నారని కామెంట్స్ పెడుతున్నారు. ఇప్పుడు చాలామంది హీరోయిన్స్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఇలా హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటున్నారు. ఇలా అయినా ఆడియన్స్లో పాపులర్ అవుతూ సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఇకపోతే ప్రగ్యా ప్రస్తుతం తెలుగులో ఏ సినిమాలలో నటించడం లేనట్లుగా కనిపిస్తుంది. బాలయ్యతో అఖండ సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ తర్వాత తెలుగులో మరే సినిమా ఆఫర్ అందుకోలేనట్లుగా తెలుస్తుంది.

ఇక ఈ బ్యూటీ తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళ, హిందీ భాషలలో కూడా నటించింది. అక్కడ కూడా ఈ బ్యూటీ కి అంతగా గుర్తింపు రాలేదని తెలుస్తోంది. ఆమధ్య మై చలా అనే మ్యూజిక్ ఆల్బమ్ లో మెరిసింది. ఈమె కెరీర్ లో ఎన్నో సినిమాల్లో నటించినా కంచె సినిమా మంచి గుర్తింపుని ఇచ్చింది. అఖండ కమర్షియల్ సక్సెస్ ని అందించింది. హిట్ సినిమాలలో నటించినప్పటికీ ఈమెకు మాత్రం అవకాశాలు రావడం లేదని చెప్పాలి. అడపాదడపా సినిమాలు చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ విదేశాలలో తిరుగుతూ వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది అక్కడ దిగిన ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పాపులర్ అవుతున్నారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ప్రగ్యా రెడ్ డ్రెస్ లో టూ హాట్ లా కనిపించారు.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది