
pranitha subhash beautiful looks viral
Pranitha : ప్రణీత సుభాష్.. ”ఏం పిల్లో.. ఏం పిల్లడో” సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది . ఆతర్వాత బావ, అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద, రభస వంటి చిత్రాలలో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. . అందం ఉన్నప్పటికీ ఈ భామకు అదృష్టంలేదు. స్టార్ హీరోలతో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ఆఫర్స్ తగ్గిన క్రమంలో ప్రణీత లాక్ డౌన్ లో ఎవరికి తెలియకుండా బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజును పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో బిజీగా ఉంటూ.. హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తుంది ముద్దుగుమ్మ..
అయితే రీసెంట్‌గా తాను తల్లి కాబోతున్నట్టు తెలియజేసిన ప్రణీత బేబి బంప్ పిక్స్ షేర్ చేసిన విషయం తెలిసిందే.నితిన్, సుభాష్ బెంగళూరులో వివాహాం చేసుకుని ఇఫ్పటికీ ఏడాది కూడా పూర్తి కాలేదు. ఈ లోపే ప్రణీత తన అభిమానులు శుభవార్త చెప్పింది. త్వరలో తను తల్లి కాబోతున్నట్టు తెలియజేసింది. ఈ మేరకు తన భర్తతో కూడిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఇందులో ప్రణీత చాలా క్యూట్‌గా, స్వీట్‌గా కనిపిస్తుంది. ఈ అమ్మడి పిక్స్ నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి. ప్రణీత అత్తారింటికి దారేది చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. అలాగే ఎన్టీఆర్ కి జంటగా రామయ్యా వస్తావయ్యా చిత్రం చేశారు. అయితే ఈ చిత్రం అనుకున్నంత విజయం సాధించలేదు.
pranitha subhash beautiful looks viral
తెలుగులో స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకోలేకపోయిన ప్రణీత అడపాదడపా చిత్రాలు చేశారు.తెలుగులో ప్రణీత చివరి చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడు. ప్రస్తుతం ఆమె హిందీలో చిత్రాలు చేస్తున్నారు. ప్రణీత హీరోయిన్ గా నటించిన హంగామా 2, బుజ్ చిత్రాలు విడుదలయ్యాయి. ఆమె నటిస్తున్న కన్నడ చిత్రం రావణ అవతారం అనే కన్నడ చిత్రంలో నటిస్తున్నారు. కరోనా సమయంలో ప్రణీత చేసిన సేవలు ప్రాచుర్యం పొందాయి. ఆమె అనేక మంది పేద ప్రజలకు ఆహారం అందించారు. లాక్ డౌన్ సమయంలో కార్మికులను ఆమె ఆదుకున్నారు. ప్రతిరోజు ఆమె పేదలకు అన్నం పెట్టారు.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.