Pranitha : బేబి బంప్‌తో ద‌ర్శ‌నమిచ్చిన ప్ర‌ణీత‌.. క్యూట్‌లుక్‌లో మెరిసిపోతుందిగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Pranitha : బేబి బంప్‌తో ద‌ర్శ‌నమిచ్చిన ప్ర‌ణీత‌.. క్యూట్‌లుక్‌లో మెరిసిపోతుందిగా..!

Pranitha : ప్రణీత సుభాష్.. ”ఏం పిల్లో.. ఏం పిల్లడో” సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చింది . ఆతర్వాత బావ, అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద, రభస వంటి చిత్రాలలో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. . అందం ఉన్నప్పటికీ ఈ భామకు అదృష్టంలేదు. స్టార్ హీరోల‌తో న‌టించిన‌ప్ప‌టికీ పెద్ద‌గా గుర్తింపు తెచ్చుకోలేక‌పోయింది. ఆఫ‌ర్స్ త‌గ్గిన క్ర‌మంలో ప్ర‌ణీత లాక్ డౌన్ లో ఎవరికి తెలియకుండా బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ […]

 Authored By sandeep | The Telugu News | Updated on :23 May 2022,4:30 pm

Pranitha : ప్రణీత సుభాష్.. ”ఏం పిల్లో.. ఏం పిల్లడో” సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చింది . ఆతర్వాత బావ, అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద, రభస వంటి చిత్రాలలో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. . అందం ఉన్నప్పటికీ ఈ భామకు అదృష్టంలేదు. స్టార్ హీరోల‌తో న‌టించిన‌ప్ప‌టికీ పెద్ద‌గా గుర్తింపు తెచ్చుకోలేక‌పోయింది. ఆఫ‌ర్స్ త‌గ్గిన క్ర‌మంలో ప్ర‌ణీత లాక్ డౌన్ లో ఎవరికి తెలియకుండా బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజును పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో బిజీగా ఉంటూ.. హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తుంది ముద్దుగుమ్మ..

అయితే రీసెంట్‌గా తాను త‌ల్లి కాబోతున్న‌ట్టు తెలియ‌జేసిన ప్ర‌ణీత బేబి బంప్ పిక్స్ షేర్ చేసిన విష‌యం తెలిసిందే.నితిన్, సుభాష్ బెంగళూరులో వివాహాం చేసుకుని ఇఫ్పటికీ ఏడాది కూడా పూర్తి కాలేదు. ఈ లోపే ప్రణీత తన అభిమానులు శుభవార్త చెప్పింది. త్వరలో తను తల్లి కాబోతున్నట్టు తెలియజేసింది. ఈ మేరకు తన భర్తతో కూడిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఇందులో ప్ర‌ణీత చాలా క్యూట్‌గా, స్వీట్‌గా క‌నిపిస్తుంది. ఈ అమ్మ‌డి పిక్స్ నెట్టింట తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ప్ర‌ణీత అత్తారింటికి దారేది చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా న‌టించిన విష‌యం తెలిసిందే. అలాగే ఎన్టీఆర్ కి జంటగా రామయ్యా వస్తావయ్యా చిత్రం చేశారు. అయితే ఈ చిత్రం అనుకున్నంత విజయం సాధించలేదు.

pranitha subhash beautiful looks viral

pranitha subhash beautiful looks viral

Pranitha : ప్ర‌ణీత స్ట‌న్నింగ్ లుక్స్..

తెలుగులో స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకోలేకపోయిన ప్రణీత అడపాదడపా చిత్రాలు చేశారు.తెలుగులో ప్రణీత చివరి చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడు. ప్రస్తుతం ఆమె హిందీలో చిత్రాలు చేస్తున్నారు. ప్రణీత హీరోయిన్ గా నటించిన హంగామా 2, బుజ్ చిత్రాలు విడుదలయ్యాయి. ఆమె నటిస్తున్న కన్నడ చిత్రం రావణ అవతారం అనే కన్నడ చిత్రంలో నటిస్తున్నారు. కరోనా సమయంలో ప్రణీత చేసిన సేవలు ప్రాచుర్యం పొందాయి. ఆమె అనేక మంది పేద ప్రజలకు ఆహారం అందించారు. లాక్ డౌన్ సమయంలో కార్మికులను ఆమె ఆదుకున్నారు. ప్రతిరోజు ఆమె పేదలకు అన్నం పెట్టారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది