Home » Entertainment » Premi Vishwanath Shares Shero Movie First Look
Entertainment

Premi Vishwanath : సన్నీ లియోన్‌ కోసం కదిలిన వంటలక్క.. ప్రేమీ విశ్వనాథ్ పోస్ట్ వైరల్!

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: August 8, 2021, 7:11 pm
Advertisement

Premi Vishwanath కార్తీకదీపం ఫేమ్ వంటలక్క అలియాస్ ప్రేమీ విశ్వనాథ్ Premi Vishwanath ఈ మధ్య వెండితెరపైనా తన సత్తాను చాటేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య వెండితెర అవకాశాల గురించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చింది. ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషించబోతోన్నానని, వెండితెరపైనా కనిపించబోతోన్నానని తెలిపింది. అంతే కాకుండా కొన్ని సినిమాలకు బ్యాక్ గ్రౌండ్‌లోనూ కనిపిస్తున్నారు. కొన్ని సినిమాలకు నిర్మాతగా ఉన్నట్టు తెలుస్తోంది.

Advertisement

premi vishwanath shares shero Movie first look

ప్రేమీ విశ్వనాథ్ పోస్ట్ వైరల్ Premi Vishwanath

ప్రేమీ విశ్వనాథ్ Premi Vishwanath , ఆమె భర్త ఇలా నిర్మాణ రంగం వైపు కూడా ఉన్నట్టు కనిపిస్తోంది. ఆ మధ్య సుమంత్ సినిమాకు సంబంధించిన విషయంలో ప్రేమీ విశ్వనాథ్ భాగస్వామిగా ఉన్నట్టు చెప్పుకొచ్చారు. అందుకే వాల్తేరు శ్రీను పాత్రలో అన‌గ‌న‌గా ఒక రౌడీ అనే సినిమాను ప్రేమీ విశ్వనాథ్ షేర్ చేశారు. తనకు తెలుగులో ఇష్టమైన హీరో అని చెప్పుకొచ్చింది. దాని వెనుకా ఓ కారణం ఉందట. దానికి నిర్మాతల్లో ఒకరిగా ప్రేమీ విశ్వనాథ్ Premi Vishwanath భర్త ఉన్నట్టు తెలుస్తోంది.

Advertisement

premi vishwanath shares shero Movie first look

తాజాగా సన్నీ లియోన్‌కు సంబంధించిన సినిమాను ప్రేమీ విశ్వనాథ్  Premi Vishwanath షేర్ చేసింది. షేరో అంటూ వచ్చిన ఈ ఫస్ట్ లుక్‌ను ప్రేమీ విశ్వనాథ్ Premi Vishwanath తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. దీనిపై ఇప్పుడు అందరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో ఏదైనా పాత్రను పోషిస్తున్నారా? లేదా నిర్మిస్తున్నారా? మీరు ఎందుకు ఈ పోస్ట్ చేశారు? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి సన్నీ లియోన్ సినిమాను వంటలక్క షేర్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోతోన్నారు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి ==> మోనితను నిజంగానే కార్తీక్ చంపేశాడా? ఆమె శవాన్ని మాయం చేశాడా?

ఇది కూడా చ‌ద‌వండి ==> గోవాకు చెక్కేసిన సురేఖా వాణి.. బాత్ టబ్‌లో సుప్రిత రచ్చ.. వైర‌ల్ వీడియో !!

ఇది కూడా చ‌ద‌వండి ==> జడ్జెస్ దెబ్బకి జబర్దస్త్ స్టేజీపై బోరుమని ఏడ్చిన కమెడియన్ వెంకీ

ఇది కూడా చ‌ద‌వండి ==> వింత గెటప్‌లో అనసూయ.. ఇదేం పైత్యమో అంటూ నెటిజన్ల ట్రోలింగ్

Advertisement

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి