priya about ravi lahari in bigg boss 5 telugu
Bigg boss 5 Telugu బిగ్ బాస్ 5 తెలుగు మూడో వారం నామినేషన్ ప్రక్రియతో అంతా దద్దరిల్లిపోయింది. కంటెస్టెంట్లలో కొందరు అసహనం కోల్పోయారు. ఒకరు చేసిన ఆరోపణలతో మిగతా వారంతా డిఫెన్స్‌లో పడ్డారు. ఇక ఉమెన్ కార్డ్ వాడి.. సింపతీ కొట్టేయాలని అందరూ చూశారు. అందులో మరీ ముఖ్యంగా లహరి మరీ రెచ్చిపోయింది. ఇక రవి అయితే.. కూతురు, భార్య, ఫ్యామిలీ అంటూ సింపతీ కొట్టేయాలని తెగ రెచ్చిపోయాడు. సన్నీ సైతం ప్రియను టార్గెట్ చేసి మంచి మార్కులు కొట్టేయాలని చూశాడు.
priya about ravi lahari in bigg boss 5 telugu
అసలు ఈ రచ్చ అంతా మొదలవ్వడానికి కారణం లహరి. ఆమె ప్రియను నామినేట్ చేస్తూ.. నువ్ నాతో సరిగ్గా మాట్లాడటం లేదు.. దూరంగా ఉంటున్నావ్ అని ప్రియ గురించి చెప్పింది. నువ్ మిగతా అందరితో బిజీగా ఉంటున్నావ్.. మరీ ముఖ్యంగా మగవాళ్లతో బిజీగా ఉంటున్నావ్ అని లహరికి సమాధానం ఇచ్చింది ప్రియ. ఇక అలా మొదలైన ఈ రచ్చ ఒకరిపై ఒకరు పైపైకి వచ్చేలా మారింది. ప్రియ వచ్చి లహరిని నామినేట్ చేస్తూ మళ్లీ అదే కారణం చెప్పింది.
priya about ravi lahari in bigg boss 5 telugu
మగవారితో ఎక్కువగా ఉంటున్నావ్.. ఎవరితో ఎలా ఉంటున్నావో నాకు తెలుసు.. అర్దరాత్రి, బాత్రూం వద్ద రవి, నువ్ హగ్ చేసుకున్నారు.. అది నేను చూశాను.. అని ప్రియ చెప్పింది. దీంతో ఇళ్లంతా అట్టుడికిపోయింది. అందరూ కలిసి ప్రియనే టార్గెట్ చేశారు. హగ్ ఇవ్వడం తప్పు అని ఆమె అనలేదు. కానీ అందరూ కలిసి ప్రియను టార్గెట్ చేశారు. రవి అయితే ఏకంగా ఫ్యామిలీ మ్యాటర్ కూడా తీసి సింపతి కొట్టేయాలని చూశాడు.
priya about ravi lahari in bigg boss 5 telugu
ఇక లహరి సైతం ఎమోషనల్ అవుతూ సింపతి కొట్టేయాలని చూసింది. మొత్తానికి ప్రియ మాత్రం నిన్న దారుణంగా బుక్కైంది. ఈ దెబ్బకు ఆమె ఎలిమినేట్ అయ్యే చాన్స్‌లు కూడా ఎక్కువయ్యాయి. రవి బర్త్ డే కాబట్టి అలా చేశా.. ఆయన కోసం ఓ డ్రెస్ పంపించమని బిగ్ బాస్‌ను అడిగా అని లహరి.. ఆమె నాకు సోదరి వంటిదని రవి చెప్పుకొచ్చాడు.
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
This website uses cookies.