
keerthy suresh Latest Pics Goin VIral
Keerthi suresh: ‘మహానటి’ సినిమాతో సౌత్ సినిమా ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ అండ్ పాపులారిటీ తెచ్చుకున్న కీర్తి సురేశ్ ఈ మధ్య కమర్షియల్ యాడ్ ఫిలింస్ కూడా చేస్తోంది. కీర్తి ముందు నుంచి సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటుంది. ఏ చిన్న అప్‌డేట్ అయినా తన సోషల్ మీడియా ఖాతాలో అభిమానులకి షేర్ చేసి సర్‌ప్రైజ్ ఇస్తోంది. తాజాగా కూడా కీర్తి సురేశ్ చేసిన ఆమె లేటెస్ట్ ఫొటో షూట్ పిక్స్ తన సోషల్ మీడియా అకౌంట్స్‌లో షేర్ చేసింది. అంతేకాదు వీటికి మండే బ్లూస్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది.
keerthy suresh Latest Pics Goin VIral
ప్రస్తుతం ఆ పిక్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ఈమధ్య కీర్తి సురేశ్ బాగా సన్నబడిపోయింది.. చూడటానికి అంత అట్రాక్టివ్‌గా లేదంటూ అభిమానులు తెగ ఫీలయ్యారు. దాంతో మీరు ముందులా కాస్త బొద్దుగా తయారవండి..అంటూ సలాహాలు కూడా ఇచ్చారు. మొత్తానికి కీర్తి మళ్ళీ కాస్త బొద్దుగా తయారైంది. తాజాగా ఆమె షేర్ చేసిన క్లాసీ పిక్స్ చూసిన వారు ఇదే చెప్పుకుంటున్నారు. ఇటీవల కీర్తి సురేశ్ జోస్ అలుకాస్ జువెల్లరీ యాడ్ ఫిలింలో నటించింది. ప్రస్తుతం ఆ యాడ్ ఫిలిం ప్రసారమవుతూ ఉంది. ఇందులో కీర్తి క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ బావున్నాయి.
keerthy suresh Latest Pics Goin VIral
అంతేకాదు బంగారంకి సంబంధించిన యాడ్ ఫిలింలో చేసిన కీర్తి ఆ బంగారాన్నే మించిన అందంతో ధగ ధగా మెరిసిపోతోంది. ట్రెండీ వేర్‌లో కీర్తి సురేశ్ నిజంగా బంగారంలా మెరిసిపోతోంది..ఇలా కదా మిమ్మలిని మేము చూడాలనుకుంటుంది అంటూ అభిమానులు ఆమెకి కామెంట్స్ పెడుతున్నారట.
keerthy suresh Latest Pics Goin VIral
ప్రస్తుతం ఈ పిక్స్‌ని కీర్తి అభిమానులు తెగ షేర్ చేసుకుంటున్నారు. కాగా కీర్తి సురేశ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తిన్న సర్కారు వారి పాట, రజనీకాంత్ నటిస్తున్న అణ్ణాత్త, మెగాస్టార్ నటిస్తున్న భోళా శంకర్ చిత్రాలు చేస్తోంది. రజనీకాంత్, మెగాస్టార్‌లకి కీర్తి చెల్లిగా నటిస్తుండటం విశేషం.
keerthy suresh Latest Pics Goin VIral
keerthy suresh Latest Pics Goin VIral
Key Survey : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుత కూటమి ప్రభుత్వం తన రెండున్నర ఏళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న తరుణంలో,…
Bank Holidays : జనవరి 27న దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో లావాదేవీలకు అంతరాయం ఏర్పడింది. ఈరోజు కూడా బ్యాంకులు…
Vizianagaram: మానవత్వ విలువలు రోజురోజుకు క్షీణిస్తున్నాయనే వాదనకు విజయనగరం జిల్లాలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన సాక్ష్యంగా నిలుస్తోంది. కేవలం…
Samantha : సినిమా రంగంలో నటీమణులు పెళ్లి తర్వాత తమ ఇంటి పేరును మార్చుకోవడం ఒక ఆనవాయితీగా వస్తోంది. గతంలో…
Roja : చిత్తూరు జిల్లా నగరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన పర్యటనపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే…
Cijayasai Reddy Padayatra : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత సన్నిహితంగా మెలిగిన జగన్ - విజయసాయి రెడ్డి ద్వయం మధ్య…
Samantha : సమంత వ్యక్తిగతంగానే కాదు సినిమాల పరంగా కూడా నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తుంటుంది. నాగచైతన్యతో విడాకుల తర్వాత…
Chiranjeevi : ‘ మన శంకరవరప్రసాద్ గారు ’ మూవీ సక్సెస్ మీట్‌లో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం…
This website uses cookies.