Priya Prakash Varrier : తొడలు విడదీసి మరి అందాలు చూపిస్తున్న ప్రియా ప్రకాష్ వారియర్..!!

Authored By Breaking News | The Telugu News | Published on: September 1, 2023, 4:00 pm

Priya Prakash Varrier : మలయాళం ముద్దుగుమ్మ హీరోయిన్ ప్రకాష్ వారియర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొన్ని సంవత్సరాల క్రితం కన్ను కొట్టి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ సీన్ తో ప్రియా ప్రకాష్ వారియర్ కి మంచి క్రేజ్ ఏర్పడింది. దాంతో వరుస పెట్టి అవకాశాలు అందుకోవటం జరిగింది. రీసెంట్ గా సముద్రకాన్ని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమాలో హీరోయిన్ గా చేయడం తెలిసిందే. ఈ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు సంపాదించింది.

పరిస్థితి ఇలా ఉంటే ఇటీవల సోషల్ మీడియాలో రకరకాల ఫోటోషూట్స్ తో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తూ ఉంది. రీసెంట్ గా స్లీవ్ లెస్ అందాలతో హాట్ లుక్స్ తో కెమెరాలకు ఫోజులు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో తొడలు విడదీసి మరి టాప్ అందాలతో పాటు తన గ్లామర్ చూపిస్తూ ఉంది. ప్రియా ప్రకాష్ వారియర్ లేటెస్ట్ ఫోటోలు చూసి కుర్రాళ్ళు భారీ ఎత్తున కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే సరేనా హిట్ మాత్రం ప్రియా ప్రకాష్ వారియర్ కి ఇప్పటిదాకా పడలేదు.

priya prakash warrier Latest Pics Viral

తొడలు విడదీసి మరి అందాలు చూపిస్తున్న ప్రియా ప్రకాష్ వారియర్..!!

దీంతో ఈసారి మంచి స్టార్ హీరో సరసన అవకాశం అందుకోవాలని తెగ తాపత్రయ పడుతూ ఉందంట. “బ్రో” సినిమా హిట్ అయినా గాని దానికి తగ్గ అవకాశాలు ప్రియా ప్రకాష్ వారియర్ కి రాలేదు. దీంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రోజు రకరకాల ఫోటోలు పోస్ట్ చేస్తూ అందాలతో కుర్ర కారు మతిపోగొడుతోంది.

Breaking News

No bio available for this author.

  1. "AP Municipal Election Results : ఏపీలో కూటమి ప్రభంజనం.. పులివెందులలోనూ వైసీపీకి షాక్!"

  2. "Superstar Krishna Remuneration : సూపర్ స్టార్ కృష్ణ తొలి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.? విజయనిర్మల చెప్పిన ఆసక్తికర విషయాలు!"

  3. "US Midterm Elections 2026 : అమెరికా ఎన్నికలతో భారత్‌కు కొత్త పరీక్ష.. ట్రంప్ ఓడితే మనకు లాభమా? నష్టమా?"

  4. "Chandrababu : డిసెంబరులో ఏపీ కేబినెట్‌లో మార్పులు? పల్నాడు, రాయలసీమ కు కొత్త మంత్రులు!"

  5. "Home Loan Tips : బ్యాంకులు చెప్పని సీక్రెట్‌.. 20 ఏళ్ల హోమ్ లోన్‌ను త్వరగా తీర్చాలా? ఈ 5 స్మార్ట్ EMI పద్ధతులు పాటించండి..!"

  6. "AP Municipal Election Results : ఏపీ మున్సిపల్ ఫలితాలకు అంతా రెడీ.. ఉదయం 8 గంటల నుంచే లెక్కింపు..!"

  7. "Rising Stars Asia Cup 2026 : నవంబర్ 22న మ‌రోసారి భారత్-పాక్ బిగ్ ఫైట్.. తిలక్ వర్మకు కెప్టెన్సీ!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp