Priya Prakash Varrier : థాయిలాండ్ లో ప్రియా ప్రకాష్ వారియర్ ఫ్రంట్ బ్యాక్ అందాలు కుర్రోళ్ళు ఆపుకోలేరు వీడియో వైరల్..!!

Authored By Breaking News | The Telugu News | Published on: July 30, 2023, 8:00 pm

Priya Prakash Varrier : హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ అందరికీ సుపరిచితురాలే. ఒక సినిమాలో కన్నుకొడుతూ ఇండియా మొత్తాన్ని షేక్ చేసింది. మలయాళం ఇండస్ట్రీకి చెందిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఉంది. అందం అభినయంతో పాటు నటనతో కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ ఉంది. ఇటీవలే మెగా మల్టీ స్టారర్ “బ్రో” సినిమాలో నటించింది.

సాయి ధరమ్ తేజ్ కి జోడిగా కనిపించడం జరిగింది. ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క సోషల్ మీడియాలో ప్రియా ప్రకాష్ వారియర్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకునే దిశగా ఫోటోలు మరియు వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంది. తాజాగా థాయిలాండ్ దేశంలో ఓ సముద్రపు బీచ్ లో ఈ ముద్దుగుమ్మ చూపించిన అందాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో తడిసిన అందాలలో ప్రియా ప్రకాష్ వారియర్ ఫ్రంట్ మరియు బ్యాక్ అందాలు చాలా హైలెట్ గా నిలిచాయి. రకరకాల డ్రస్సులలో.. బీచ్ ఒడ్డున దిగిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

riya Prakash Varrier visuals at thailand vacation

riya Prakash Varrier visuals at thailand vacation

ఈ క్రమంలో బోట్ లో షికారు చేస్తూ కూడా అలరిస్తూ ఫోజులు ఇవ్వడం జరిగింది. ఈ వీడియోలలో అన్నిటికంటే ప్రియా ప్రకాష్ వారియర్ బ్యాక్ పాటు తో పాటు నడుము అందాలు ఇంకా ఫ్రంట్ టాపు లేపేలా కుర్రోలను ఆకట్టుకునేలా ఉన్నాయి.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp