Priya Prakash Varrier : బికినీ వేసి ఫోటో పెట్టింది అంతే.. ఇంటర్నెట్ మొత్తం మోత మొగిపోతోంది..!

Authored By Breaking News 2 | The Telugu News | Updated on: May 10, 2023, 5:36 pm

Priya Prakash Varrier : ప్రియా ప్రకాష్ వారియర్ తెలుసు కదా. కన్నుకొట్టే సుందరి అని తెలుసు కదా. ఒక్కసారి అలా కన్నుకొట్టింది. ఇక అంతే. అందరూ అలా పడిపోయారు. రాత్రికి రాత్రే సెన్సేషన్ అయింది. ఓవర్ నైట్ స్టార్ అయింది. తను కన్ను కొట్టే వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఒరు ఆదార్ లవ్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ప్రియా ప్రకాష్ వారియర్ ఒకే ఒక్క సినిమాతో టాప్ రేంజ్ కు వెళ్లిపోయింది.

priya prakash varrier latest trending pic goes viral

priya prakash varrier latest trending pic goes viral

స్టార్ హీరోయిన్ అయింది. తనకు అవకాశాలు కూడా వెతుక్కుంటూ వచ్చాయి. దానికి కారణం.. తన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడం. ఇంటర్నెట్ ను షేక్ చేసిన ఆ బ్యూటీకి సినిమా ఆఫర్లు అయితే బాగానే వచ్చాయి కానీ.. ఏ సినిమా తనకు అంతగా క్రేజ్ ను ఇవ్వలేదు. తెలుగులోనూ పలు సినిమాల్లో నటించినా తనకు అంత గుర్తింపు రాలేదు. హిందీలోనూ శ్రీదేవి బంగ్లా అనే సినిమాలో నటించింది కానీ.. ఆ సినిమా రిలీజ్ కాలేదు.

Priya Prakash Varrier latest photos viral

Priya Prakash Varrier latest photos viral

Priya Prakash Varrier : పవన్ కళ్యాణ్ సినిమాలో నటిస్తున్న ప్రియ

అయినా తనకు పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే చాన్స్ దక్కింది. మలయాళం మూవీ రీమేక్ లో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్నారు. ఆ సినిమాలో నటించే చాన్స్ ప్రియ ప్రకాష్ వారియర్ కు దక్కింది. ప్రస్తుతం ఈ సినిమాపైనే ప్రియా ప్రకాష్ వారియర్ హోప్స్ పెట్టుకుంది. అయితే.. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటుంది ప్రియ. హీటెక్కించే ఫోటోలు పెట్టి రచ్చ చేస్తుంది. ఇన్ స్టాలో రెగ్యులర్ గా తన హీటెక్కించే ఫోటోలను పెడుతూ కుర్రాళ్ల మతులు పోగొట్టే ప్రియ.. తాజాగా బికినీలో సెగలు రేపింది. బీచ్ లో బికినీ వేసి రచ్చ చేసింది. బికినీలో తన అందాన్ని చూసి కుర్రాళ్లు తట్టుకోలేకపోతున్నారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp