Priya Prakash Varrier : స్నేహితులతో మస్తు ఎంజాయ్ చేస్తున్న ప్రియా ప్రకాష్ వారియర్.. వీడియో వైరల్!
Priya Prakash Varrier : ప్రియ ప్రకాష్ వారియర్.. ఈమె తెలియని వారు లేరు.. ఒకే కన్ను గీటుతో లక్షల మంది అభిమానులను సంపాదించు కుంది. ఈమె నటించిన ‘ఒరు అదార్ లవ్’ సినిమా లో ఈమె ఒకే కన్ను గీటుతో యూత్ ను తన వైపుకు తిప్పుకుంది. ఆ సీన్ ఎంత ఫేమస్ అయ్యింది అంటే ఒకే ఒక్క సీన్ తో ఈమె పేరు దేశ వ్యాప్తంగా మారుమోగి పోయింది.అయితే రిలీజ్ ముందు ఈ సినిమా ఎంత హైప్ వచ్చిందో
రిలీజ్ తర్వాత మాత్రం బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. ఈమె ను ఈ సీన్ లో చుసిన వారంతా ఈమె ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అవుతుందో అని అనుకున్నారు.. కానీ అలా ఏం జరగలేదు.. ఈ సినిమా తర్వాత ఈ అమ్మడికి పెద్దగా చెప్పుకోదగ్గ సినిమ అవకాశాలు రాలేదు..ఈమెకు సినీ అవకాశాలు ఎలా ఉన్న ఈమె సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు బిజీగా ఉంటూ అభిమానులను పలకరిస్తూ ఉంటుంది.
priya prakash warrier enjoying mastu with friends video goes viral
Priya Prakash Varrier : బోట్ లో షికారు..
ఈమె ఎప్పటి కప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫాలోవర్స్ ను పెంచుకుంటుంది. తాజాగా ప్రియా ప్రకాష్ వారియర్ ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ఈ అమ్మడు బోట్ లో షికారు చేస్తూ తన స్నేహితులతో ఎంజాయ్ చేస్తున్న వీడియో షేర్ చేసింది. నీళ్ళల్లో ఈమె చేస్తున్న విన్యాసాలు వీడియో రూపంలో బయటకు వదలడంతో ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
View this post on Instagram