Home » Entertainment » Priyamani Did Not Like To Show Her Beauty In Her Debut Movie
Entertainment

Priyamani : తొలిసారి నోరువిప్పిన ప్రియమణి.. ఆ పని బలవంతంగా చేయాల్సి వచ్చిందట?

Authored By
mallesh
The Telugu News | Published on: September 25, 2022, 3:30 pm
Advertisement

Priyamani : సీనియర్ హీరోయిన్ ప్రియమణి ఒకానొక టైంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా చెలామణి అయ్యింది. స్టార్ హీరోలతో సినిమాలు చేయడమే కాకుండా మంచి పేరు సంపాదించుకుంది. తెలుగులో కంటే తమిళంలో ఎక్కువ సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. నటనకు ప్రాధాన్యమున్న సినిమాలకే ప్రయారిటీ ఇచ్చింది. ప్రస్తుతం బుల్లితెరపై ఢీ డ్యాన్స్ ప్రోగ్రామ్‌లో జడ్జిగా వ్యవహరిస్తున్న ప్రియమణికి డ్యాన్స్ అంటే కూడా ఎంతో ఇష్టమని తెలిసిందే.

Advertisement

Priyamani : ఒక్కోసారి ఇష్టం లేకపోయినా చేయాల్సిందే..

ప్రియమణి పుట్టి పెరిగింది బెంగళూరులో అయినా తెలుగులో చక్కగా మాట్లాడుతుంది. కలర్ కొంచెం తక్కువ అయిన నటన పరంగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు. తన కెరీర్‌లో అందాల ఆరబోతకు పెద్దగా ప్రయారిటీ ఇవ్వని ప్రియమణి.. పెళ్లయ్యాక ఏకంగా సినిమాలకు దూరమైంది. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్, రవితేజ, గోపిచంద్ వంటి హీరోలతో నటించిన ఈ బ్యూటీ.. రీసెంట్‌గా విరాటపర్వంలో అద్భుతంగా నటించింది. ప్రియమణి తమిళంలో నటించిన సినిమాలకు కూడా మంచి గుర్తింపు దక్కింది. హిందీలోనూ ఈ అమ్మడు చాలా సినిమాలు చేసింది. ది ఫ్యామిలీ మెన్ సిరీస్‌లో హీరో భార్యగా నటించిన ప్రియమణి నేషనల్ లెవర్లో సూపర్ యాక్టర్‌గా పేరు తెచ్చుకుంది.

Priyamani Did Not Like To Show Her Beauty In Her Debut Movie

Advertisement

ఈ మధ్యకాలంలో వెబ్ సీరీసుల్లో ఈ నటి ఎక్కువగా నటించేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఇదిలా ఉండగా తన కెరీర్ ప్రారంభంలో మోడల్‌గా రాణించిన ప్రియమణి.. తన డెబ్యూ మూవీలో తనకు ఇష్టం లేకుండా ఓ సీన్ చేయాల్సి వచ్చిందట.. తన నాభి అందాలను చూపిస్తూ ఆ సీన్ ఉంటుందట.. అసలు ఈ ఎక్స్‌పోజింగ్ సీన్ ఉందని ముందుగా దర్శకుడు చెప్పలేదట.. కానీ ఆ టైంలో బలవంతంగా చేయాల్సి వచ్చిందని.. కొన్నిసార్లు మనసుకు నచ్చకపోయినా ఇలాంటి సీన్లు చేయాల్సి వస్తుందని తొలిసారిగా తన జీవితంలో జరిగిన దాని గురించి చెప్పుకొచ్చింది ప్రియమణి..

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి