Priyamani gets Cried In Dhee 14 latest Promo
Priyamani : ప్రియమణి లవ్ స్టోరీ ఎప్పుడూ వివాదాస్పదంగానే ఉంటుంది.పెళ్లైన వాడిని మళ్లీ పెళ్లి చేసుకోవడంతో కాంటవర్సీగా మారింది. ముస్తఫా రాజ్ మొదటి భార్య కూడా కేసు వేసింది. ఇంకా ముస్తాఫకు తన మొదటి భార్యకు మధ్య విడాకులు కూడా మంజూరు అవ్వలేదు. కానీ ప్రియమణితో మాత్రం పెళ్లి జరిగిపోయింది. అలా ప్రియమణి ప్రేమ, పెళ్లి వ్యవహారం నిత్యం హాట్ టాపిక్ అవుతుంటాయి.ఆ మధ్య ప్రియమణి తన భర్తతో విడిపోయిందని, వేరుగా ఉంటుందని పుకార్లు వచ్చాయి.
కానీ ప్రియమణి మాత్రం వాటిని పరోక్షంగా కొట్టిపారేసింది. భర్తతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ రూమర్లకు చెక్ పెట్టేసింది. అయితే తాజాగా ప్రియమణి జీవిత గాథను ఢీ స్టేజ్ మీద ప్రదర్శించారు. మహానటి అనే పాటకు స్పెషల్ పర్ఫామెన్స్ చేశారు. ఇందులో ప్రియమణి చిన్నతనం నుంచి ఎలా ఉండేదో చూపించారు.మొదటి సినిమా అవకాశం, జాతీయ అవార్డు రావడం, సీసీఎల్‌లో ముస్తఫాతో తొలి పరిచయం, ప్రపోజల ఇలా అన్నీ కూడా చూపించారు.
Priyamani gets Cried In Dhee 14 latest Promo
పెళ్లైన వాడిని పెళ్లి చేసుకుంటావా? అని సమాజం అన్న సూటి పోటి మాటలను కూడా చూపించారు. ఏం జరిగినా సరే నీ చేతిని వదిలి పెట్టను అని ముస్తఫా రాజ్ అన్నట్టుగా అందులో చూపించారు. అది చూసి ప్రియమణి తెగ ఎమోషనల్ అయ్యారు.ఇక స్టేజ్ మీదకు ప్రియమణిని పిలిచి.. ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చారు.అది చూసి ప్రియమణి స్టేజ్ మీదే కన్నీరుమున్నీరయ్యారు. మరి ఆ గిఫ్ట్ ఏంటో చూడాలంటే ఎపిసోడ్ వచ్చే వరకు ఆగాల్సిందే. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటో మరి.
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.