Priyamani: తమిళంలో వచ్చిన పరుత్తి వీరన్ సినిమాతో నేచురల్ పర్ఫార్మర్‌గా పేరు తెచ్చుకున్న ప్రియమణి..మొదటి సినిమాతోనే ఉత్తమనటిగా జాతీయ అవార్డ్ దక్కించుకుంది. ప్రియమణి అంటే ఇప్పటికీ ప్రతీ ఒక్కరికీ గురిచ్చేది ఈ సినిమానే. ఆ తర్వాత తెలుగులో ఆమె నటించిన పెళ్ళైన కొత్తలో. ప్రియమణి తెలుగులో నటించిన మొదటి సినిమా ఎవరే అతగాడు. ప్రముఖ నిర్మాత కె ఎస్ రామారావు తనయుడు వల్లభ ఈ సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్‌లో నిర్మించిన ఈ సినిమా ఫ్లాప్ మూవీగా నిలిచింది.
priyamani-says she wore bikini because he said
ఆ తర్వాత కొంత గ్యాప్ వచ్చిన ప్రియమణికి జగపతి బాబు హీరోగా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన పెళ్ళైన కొత్తలో నటించే అవకాశం అందుకొని మళ్ళీ తెలుగు ప్రేక్షకులలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమాతో ప్రియమణికి ఫ్యామిలీ హీరోయిన్ అనే ఇమేజ్ దక్కింది. అయితే ఆ తర్వాత ప్రియమణి మంచి గ్లామర్ రోల్స్ కూడా చేసింది. హిట్ ఫ్లాపుల సంగతి పక్కన పెడితే తెలుగుతో పాటు మిగతా సౌత్ భాషలలో క్రేజీ మూవీస్ చేసింది. కథకి అవసరం అయితే లిప్ కిస్ అలాగే గ్లామర్‌గా కనిపించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే షాకిచ్చే సీన్స్‌లో మాత్రం నటిస్తుందని ఎవరూ ఊహించలేదు.
నితిన్ హీరోగా ప్రియమణి హీరోయిన్‌గా ద్రోణ అనే సినిమా వచ్చింది. 2009లో వచ్చిన ఈ సినిమాకి కరుణ కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ప్రియమణి ఇంట్రడక్షన్ సాంగ్ స్విమ్మింగ్ పూల్‌లో ఉంటుంది. ఈ సాంగ్‌తోనే సినిమాలో ప్రియమణిని పరిచయం చేశాడు దర్శకుడు. ఆ సందర్భానికి తగ్గట్టు ప్రియమణిని బికినీలో చూపించాలనుకున్నాడు. అదే మాట ప్రియమణికి చెప్పగా..సిచువేషన్ అర్థం చేసుకొని నో అనకుండా బికిని వేసుకునేందుకు రెడీ అయింది. కానీ ఆ సమయంలో కొంతమంది నితిన్ లాంటి యంగ్ హీరో కాబట్టే ప్రియమణి బికినీకి ఎస్ చెప్పిందని అనుకున్నారు. కానీ దర్శకుడు కోరడం వల్లే ఆమె ఒప్పుకున్నట్టు ఓ షోలో స్వయంగా వెల్లడించారు.
Medicinal Plants : ఔషధ మొక్కలు అంటే వేర్లు, కాండం, ఆకులు మొదలైన భాగాలను చికిత్సా మరియు చికిత్సా ప్రయోజనాల…
Makhana : వేసవికాలం వేడి పెరుగుతున్న కొద్దీ హైడ్రేటెడ్ గా, శక్తివంతంగా ఉండటం ప్రాథమిక ఆందోళనగా మారుతుంది. చాలా మంది…
Railway RRB ALP Recruitment 2025 : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) అసిస్టెంట్ లోకో పైలట్ లేదా ALP…
Jupiter : దేవతల గురువైన బృహస్పతి అనుగ్రహం ఉంటే ఆ రాశులవారి జీవితం అద్భుతంగా ఉంటుంది. శుక్రుడి తర్వాత అత్యంత…
MS Dhoni : టీమిండియా మాజీ కెప్టెన్ ధోని పలువురితో ఎఫైర్స్ నడిపినట్టు అనేక వార్తలు నెట్టింట హల్‌చల్ చేశాయి.…
India Pak War : కొందరికి మనం సాయం చేసిన ఆ సాయాన్ని గుర్తించకుండా మనకే ఆపద తలపెడదామని చూస్తూ…
Husband Wife : ఈ రోజు వివాహేతర సంబంధాలు ఎక్కువవుతున్నాయి. దాని వలన హత్యలు జరుగుతున్నాయి. భార్యతో వివాహేతర సంబంధం…
Mothers Day : మదర్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరు తమ తల్లులకి అరుదైన గిఫ్ట్స్ ఇచ్చే ప్లాన్స్ చేస్తుంటారు.…
This website uses cookies.