Home » Entertainment » Priyanka 20 Crores Remuneration Ssmb29
Entertainment

Priyanka Chopra : ప్రియాంకాకి 20 కోట్లా.. మరి మహేష్ ఎంత తీసుకుంటున్నాడు..?

Authored By
Rame Samhith
The Telugu News | Published on: January 29, 2025, 7:00 pm
Advertisement

Priyanka Chopra :  SS rajamouli రాజమౌళి ,  Mahesh Babu మహేష్ బాబు కాంబినేషన్ సినిమాకు హీరోయిన్ గా ప్రియాంక చోప్రాని ఫైనల్ చేసిన విషయం తెలిసిందే. Bollywood బాలీవుడ్ నుంచి హాలీవుడ్ షిఫ్ట్ అయిన ప్రియాంక చోప్రా Priyanka Chopra మళ్లీ ఇక్కడ సినిమాలు చేయలేదు. ఐతే ప్రియాంకా చోప్రా Priyanka Chopra రాజమౌళి మహేష్ బాబు Mahesh babu కాంబినేషన్ అనేసరికి కమిట్ అయ్యింది. ఆల్రెడీ రాజమౌళి సినిమాల గురించి ఇంటర్నేషనల్ లెవెల్ లో చర్చ తెలిసిందే. అందుకే అమ్మడికి ఇది లక్కీ ఆఫర్ అనుకుంది. దాదాపు పదేళ్ల క్రితం బాలీవుడ్ సినిమా చేసిన పీసీ మళ్లీ తెలుగు సినిమాకు సైన్ చేసింది. ఐతే ఈ సినిమాలో నటించేందుకు గాను ప్రియాంక చోప్రా భారీ రెమ్యునరేషన్ తీసుకుంటుందని తెలుస్తుంది. సినిమాలో నటించేందుకు ప్రియాంక చోప్రా దాదాపు 20 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటుందని తెలుస్తుంది.

Advertisement

Priyanka Chopra : ప్రియాంకాకి 20 కోట్లా.. మరి మహేష్ ఎంత తీసుకుంటున్నాడు..?

Priyanka Chopra : పీసీ అడిగినంత పారితోషికం

ప్రియాంక సినిమాలో ఉంటే అటు హాలీవుడ్ లో కూడా ఈ సినిమాకు ప్రత్యేక క్రేజ్ ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. అందుకే పీసీ అడిగినంత పారితోషికం ఇస్తున్నారు. ఐతే ప్రియాంకాకే 20 కోట్లు అంటే ఈ సినిమాకు మహేష్ ఎన్ని కోట్లు తీసుకుంటాడు అన్నది చెప్పడం కష్టమే. రాజమౌళి మహేష్ చెరో 300 కోట్లు తీసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని చెప్పొచ్చు.

Advertisement

రాజమౌళి ఈ సినిమాను చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే మహేష్ బాబు పాస్ పోర్ట్ ని లాక్ చేసినట్టు తెలుస్తుంది. త్వరలో రెగ్యులర్ షూట్ కి వెళ్లబోతున్న ఈ సినిమా 2 ఏళ్లలో పూర్తి చేసి ఇంటర్నేషనల్ లెవెల్ లో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. మహేష్ రాజమౌళి సినిమా పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ సినిమాగా షేక్ చేయబోతుందని చెబుతున్నారు. ఏది ఏమైనా సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా పట్ల చాలా సంతోషంగా ఉన్నారు. ఇన్నాళ్లు రాజమౌళితో మహేష్ సినిమా చేయలేదై బాధపడ్డ వారి కాంబో సెట్ అయితే దాని ప్రభావం ఈ రేంజ్ లో ఉంటుందని చెబుతూ హడావిడి చేస్తున్నారు. Mahesh Babu, Rajamouli, Priyanka Chopra, Bollywood

Rame Samhith

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి