Priyanka Chopra : ప్రియాంక చోప్రా డ్రెస్ జారిపోయింది.. మీడియా ముందు కవర్ చేసుకోలేక ఎన్ని కష్టాలు పడిందో.. వీడియో

Authored By Breaking News 2 | The Telugu News | Published on: April 3, 2023, 6:00 pm

Priyanka Chopra : ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది కానీ.. ఒకప్పుడు ప్రియాంక చోప్రా అంటే కుర్రాళ్లు పడి చచ్చిపోయేవారు. 80, 90వ దశకంలో పుట్టిన వాళ్లకు ప్రియాంక చోప్రా కలల రాణి. బాలీవుడ్ ను కొన్నేళ్ల పాటు ఒక ఊపు ఊపింది ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్ అగ్ర హీరోలు అందరితో సినిమాలు తీసి రచ్చ రచ్చ చేసింది ప్రియాంక చోప్రా. ఇప్పుడు పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది. పెళ్లి చేసుకున్నా తన అందం మాత్రం అస్సలు తగ్గలేదు.

Priyanka Chopra Feels Uncomfortable With Her Dress

Priyanka Chopra Feels Uncomfortable With Her Dress

నాలుగు పదుల వయసు దాటినా కూడా ప్రియాంక చోప్రా తన అందాన్ని అలాగే మెయిన్ టెన్ చేస్తోంది. ప్రియాంక చోప్రా ఎక్కడైనా కనిపిస్తే చాలు.. తన అభిమానులు, మీడియా వాళ్లు అస్సలు ఆగరు. రచ్చ రచ్చ చేస్తారు. సోషల్ మీడియాలోనూ ప్రియాంక చోప్రా పాపులర్. తన లేటెస్ట్ ఫోటోషూట్స్, వీడియోలు షేర్ చేస్తూ ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఓ ఈవెంట్ లో భర్తతో కలిసి వెళ్లింది ప్రియాంక. ఈసందర్భంగా తన భర్తతో కలిసి ప్రియాంక ఫోటోలకు పోజులు ఇచ్చింది.

ప్రియాంక చోప్రా డ్రెస్ జారిపోయింది????: Priyanka Chopra Feels Uncomfortable  With Her Dress | Filmylooks - YouTube

Priyanka Chopra : ఓ ఈవెంట్ లో భర్తతో కలిసి మెరిసిన ప్రియాంక

అయితే.. ఆ ఈవెంట్ కు ప్రియాంక వెరైటీ డ్రెస్ వేసుకుంది. ఎద మొత్తం కనిపించేలా రంగురంగుల డ్రెస్ వేసుకుంది. కింద తొడలు కూడా మొత్తం కనిపిస్తున్నాయి. మీడియా ముందు తన భర్తతో కలిసి ఫోటోలకు పోజులిస్తుండగా ఒక్కసారిగా తన ఎద మీద ఉన్న జాకెట్ జారిపోయింది. దీంతో ప్రియాంకకు ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే పక్కకు వెళ్లి డ్రెస్ ను సెట్ చేసుకొని మళ్లీ వచ్చి అప్పుడు ఫోటోలకు పోజులిచ్చింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp