Priyanka Chopra : భయం లేదంటున్న ప్రియాంకచోప్రా.. అందుకేనా ఇలా విప్పి చూపించేది? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Priyanka Chopra : భయం లేదంటున్న ప్రియాంకచోప్రా.. అందుకేనా ఇలా విప్పి చూపించేది?

 Authored By mallesh | The Telugu News | Updated on :31 August 2022,12:00 pm

Priyanka Chopra : బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి కొత్తగా పరిచయం అవసరం లేదనుకుంట.ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన ఈ బోల్డ్ బ్యూటీ ప్రస్తుతం అమెరికాలో సెటిల్ అయ్యింది. పాప్ సింగ్ నిక్కీ జోన్స్‌ను పెళ్లాడి తన శేషజీవితం అక్కడే గడిపేందుకు డిసైడ్ అయినట్టు పేర్కొంది.రీసెంట్‌గా ఓ బిడ్డకు తల్లైన ప్రియాంక.. గర్భం దాల్చకుండానే ఓ బిడ్డకు తల్లిగా పేరు తెచ్చుకుంది. అంతేకాకుండా మరో బిడ్డను కూడా దత్తత తీసుకుందని జోరుగా ప్రచారం జరుగుతోంది.

Priyanka Chopra : వయస్సు ముదిరినా అందాలు తగ్గలే..

ప్రియాంక చోప్రా హిందీ మూవీల్లో నటించే సమయంలోనే తన అందాలను అడ్డు అదుపు లేకుండా ప్రదర్శించేంది. అలాంటిది ఫారిన్ లో సెటిల్ అయ్యాక ఆగుతుందా? అక్కడ నో లిమిట్స్. ఓన్లీ ఫ్రీడమ్ టు లీవ్ అంటోంది పిగ్గీచాప్స్. ప్రియాంక నిక్ జోన్స్‌ను ప్రేమవివాహం చేసుకున్నాక బాలీవుడ్‌కు దూరమైంది. ఆ తర్వాత హాలీవుడ్‌కు తన మకాం మార్చింది. ప్రస్తుతం హాలీవుడ్ ఇండస్ట్రీలో వెబ్ సిరీస్‌లు, సినిమాలు చేస్తోంది. గతంలో ఒక ఇంగ్లీష్ అల్బమ్‌ను కూడా చేసింది ఈ అందాల బ్యూటీ. ప్రియాంక అప్పట్లో నటించిన క్వాంటికో సిరీస్ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. తన భర్త నిక్‌తో కలిసి పలు సినిమాల్లో నటించేందుకు ప్రియాంక సిద్ధంగా ఉందట..

Priyanka Chopra says she has no fear why does she reveal this

Priyanka Chopra says she has no fear why does she reveal this

ఖాళీ టైం దొరికినప్పుడల్లా తన పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులకు వినోదం పంచడం ప్రియాంకకు బాగా అలవాటు. తాజాగా బ్లాక్ షీ టర్ట్ ధరించిన ప్రియాంక తన ఎద అందాలు కనిపించేలా రెండు బటన్స్ తీసేసింది. సన్ గ్లాసెస్ పెట్టుకుని తన అందాలను ప్రదర్శిస్తున్న పిక్‌ను పోస్టు చేయడంతో నెటిజన్లు తమకు తోచిన విధంగాకామెంట్స్ చేస్తున్నారు. వయస్సు ముదురిన నీలో ఇంకా అందం దాగుంది. నీ అందాలతో అందరికీ కనువిందు చేస్తున్నావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది