Priyanka Chopra : ఇదే అసలైన బికినీ షో.. ఎంతైనా ప్రియాంక చోప్రా కదా!

Authored By Cinema Desk | The Telugu News | Published on: October 7, 2021, 11:38 am

Priyanka Chopra : ప్రియాంక చోప్రా ఇప్పుడు కేవలం భారతీయ నటి మాత్రమే కాదు. ఆమె అంతర్జాతీయ నటి. ఇప్పుడు ఆమెను గ్లోబర్ స్టార్ అంటున్నారు. అలా హాలీవుడ్‌లో ప్రియాంక చోప్రా పాగా వేసింది. అక్కడి సింగర్ నిక్ జోనస్‌ను ప్రియాంక వివాహా మాడింది. ఈ ఇద్దరి మధ్య వయోబేధం ఎంతో ఉంది. ఆ పెళ్లి జరిగినప్పుడు ఎంతో మంది ఎన్నో రకాలుగా కామెంట్లు చేశాడు. ప్రియాంకకు తమ్ముడిలా నిక్ జోనస్ ఉన్నాడాని, ఆమెకంటే చాలా చిన్నవాడంటూ సెటైర్లు వేశాడు.

Priyanka Chopra Stuns In pics

Priyanka Chopra Stuns In pics

అలా ప్రియాంక నికో జోనస్ జోడి మీద రకరకాల కథనాలు వచ్చాయి. మధ్యలో ఈ ఇద్దరు విడిపోనున్నారనే రూమర్లు కూడా వచ్చాయి. విడాకులు కూడా తీసుకుంటున్నారంటూ రాసేశారు. కానీ వాటిని ప్రియాంక ఫ్యామిలీ ఖండించింది. అయితే ప్రియాంక చోప్రా ఎప్పుడూ కూడా అంతర్జాతీయ వేదికలపై స్పెషల్ అట్రాక్షన్ అవుతూ ఉంటుంది. ఆమె ధరించే వస్త్రాలు అందరినీ షాక్‌కు గురి చేస్తుంటాయి. రకరకాల గెటప్పులతో ప్రియాంక కనువిందు చేస్తుంటుంది.

Priyanka Chopra స్విమ్ సూట్‌లో ప్రియాంక

Priyanka Chopra Stuns In pics

Priyanka Chopra Stuns In pics

ఇక తాజాగా ఆమె తన బికినీ అందాలను ఆరబోసింది. తన ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌లో బాగానే ఎంజాయ్ చేస్తోన్నట్టు కనిపిస్తోంది. ప్రియాంక చోప్రా తాజాగా స్విమ్ సూట్, బికినీలో కనిపించి షాక్ ఇచ్చింది. ఆమె సోయగాలను ప్రదర్శిస్తూ నెటిజన్లకు ఊపిరి ఆడకుండా చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. దాదాపు రెండు మిలియన్ల లైకులతో నెట్టింట్లో దూసుకపోతోంది. అలా ప్రియాంక ఇచ్చిన షాక్‌కు నెటిజన్లు ఫిదా అయ్యారు.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp