Priyanka Jain : ఏంటి.. ఈ అరాచకం.. ఎప్పుడు లేని విధంగా గ్లామర్ షోతో మత్తెక్కిస్తున్న ప్రియాంక జైన్
ప్రధానాంశాలు:
Priyanka Jain : ఏంటి.. ఈ అరాచకం.. ఎప్పుడు లేని విధంగా గ్లామర్ షోతో మత్తెక్కిస్తున్న ప్రియాంక జైన్
Priyanka Jain : మౌన రాగం సీరియల్‌తో mounaragam serial మంచి ఫేమ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మ ప్రియాంక జైన్ Priyanka Jain. ఈ అమ్మడు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. ఈ బ్యూటీ పలు సీరియల్స్‌తో ఫుల్ బిజీగా ఉంది. అంతే కాకుండా బిగ్ బాస్‌లోకి వెళ్లి తన ఆటతీరుతో మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ అమ్మడు. ఇక ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు వరసగా ఫొటో షూట్స్ తో తన ఫ్యాన్స్‌ను సర్ప్రైజ్ చేస్తుంటుంది.

Priyanka Jain : ఏంటి.. ఈ అరాచకం.. ఎప్పుడు లేని విధంగా గ్లామర్ షోతో మత్తెక్కిస్తున్న ప్రియాంక జైన్
Priyanka Jain గ్లామర్ షో..
భారీ అంచనాలతో డ్యాన్స్ ఐకాన్ 2 షోలో కూడా ప్రియాంక జైన్ సందడి చేస్తుంది.తాజా ఎపిసోడ్‌లో ప్రియాంక జైన్ టాలెంట్ మాములుగా చూపించలేదు. బిగ్‌బాస్ షోలో కూడా కాస్త పద్ధతిగానే కనిపించిన ప్రియంక ఓటీటీ షో అనగానే కాస్త గ్లామర్ ట్రీట్ పెంచేసింది. ఈ ఎపిసోడ్ కోసం ప్రియాంక వేసిన ఔట్‌ఫిట్ మాములుగా లేదు. ప్రియాంకని అలా చూసి అందరు అవాక్కవుతున్నారు.
ఇక ఎప్పటిలానే ప్రియాంక తన బిగ్‌బాస్ తెలివితేటల్ని ఇక్కడ చూపించింది. ముమైత్ ఖాన్ సహా ఆమె కంటెస్టెంట్‌ని నామినేట్ చేస్తున్నట్లు చెప్పింది. ఎందుకో రీజన్ అడగ్గా పిచ్చి కారణం ఒకటి ముఖాన కొట్టింది. మీరు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చారు కనుక నామినేషన్స్‌కి వెళ్లి ప్రూ చేసుకుంటే మీ స్ట్రెంథ్ పెరుగుతుంది అంటూ ప్రియాంక చెప్పుకొచ్చింది. ఈ రీజన్ వినగానే ముమైత్‌కి మంటెక్కిపోయింది.