Priyanka Jawalkar : అందం.. అభినయంతో మతిపోగొడుతున్న ప్రియాంక జవాల్కర్..
Priyanka Jawalkar : టాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమే. యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా సినిమాలో హీరోయిన్ గా నటించి తన అందంతో యువత మనసులు దోచుకుంది. రాయలసీమకు చెందిన ఈ బ్యూటీ కలవరమాయే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇక ఇటీవలే తిమ్మరసు, ఎస్ఆర్ కళ్యాణమండపంతో మంచి సక్సెస్ అందుకుంది. కాగా సోషల్ మీడియాలో కూడా బాగా ఆక్టీవ్ గా ఉంటోంది ఈ అమ్మడు.
అయితే నార్త్ ముద్దుగుమ్మలకు పోటీ ఇస్తూ టాలీవుడ్‌లో రాణిస్తున్న అచ్చ తెలుగు భామలు తక్కువే అని చెప్పుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు తెరపై తన మార్క్ చూపిస్తోంది తెలుగమ్మాయి ప్రియాంక జవాల్కర్. చిన్నప్పటి నుంచి తెలుగు సినిమాలు చూస్తూనే పెరిగానని చెబుతున్న ఆమె, అల్లు అర్జున్‌పై ఉన్న ఇష్టాన్ని బయటపెట్టేసింది. ఇక విజయ్ దేవరకొండ తనకంటే కంటే ఛిల్ అంటూ ఆయన క్యారెక్టర్‌పై కామెంట్ చేసింది.

Priyanka Jawalkar of Beautiful pictures Viral
ప్రియాంక తన అభిమానులతో ఎప్పుడూ టచ్‌లోనే ఉంటూ వచ్చింది. అభిమానులతో అప్పుడప్పుడు ముచ్చట్లు పెడుతుంది. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్స్ అంటూ అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ అక్టీవ్ గా ఉండే ప్రియాంక తన హాట్ క్యూట్ ఫొటోలను పోస్ట్ చేస్తుంటుంది. తన అందం అభినంయంతో ఆకట్టుకుంటోంది. తన చూపులతో కుర్రలకు నిద్రపట్టకుండా చేస్తోంది. లైట్ పింక్ కలర్ డ్రెస్ లో మెరిసిపోతోంది. ఈ ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.