Puneeth Rajkumar : పాపం పునీత్ భార్య‌.. భ‌ర్త మ‌ర‌ణం నుండి కోలుకోక‌ముందే మ‌రో విషాదం

Puneeth Rajkumar : పేరుకి క‌న్న‌డ న‌టుడు అయిన దేశ వ్యాప్తంగా ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన హీరో పునీత్ రాజ్ కుమార్. క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్‌గా పిలిపించుకున్న పునీత్ గ‌త ఏడాది గుండెపోటుతో క‌న్నుమూసారు. ఆయ‌న‌ అకాల మరణాన్ని కన్నడిగులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంతోమందికి సేవలను చేసిన అప్పుకు అభిమానులు గుండెల్లో గుడికట్టుకున్నారు. పునీత్ మరణించినప్పటి నుంచి ఆయనపై ఉన్న అభిమానాన్ని వివిధ రకాలుగా వ్యక్తిపరుస్తున్నారు. పునీత్ బాటలోనే మరికొందరు సామాజిక సేవా కార్యాక్రమాలు చేస్తున్నారు. అలాగే చాలా మంది ఫ్యాన్స్ 3D విగ్రహాలను తయారు చేయించుకుంటున్నారు.

అయితే పునీత్ మరణం మరవకముందే ఆయన భార్య అశ్విని కుటుంబంలో మరో మరణం సంభవించింది.దీంతో అశ్విని తీవ్ర విషాదంలోకి వెళ్లారు. పునీత్ రాజ్ కుమార్ మామ, అశ్విని తండ్రి రేవనాథ్ గుండెపోటుతో మరణించారు. కొద్దిసేపటి క్రితమే (ఫిబ్రవరి 20న) ఆయన మృతి చెందడంతో మరోసారి అశ్విని కుటుంబం అంతా శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన బెంగళూరులోని M.S.రామయ్య హాస్పిటల్లో చికిత్స పొందుతూమరణించారు. కొన్ని నెలల క్రితమే గుండెపోటుతో పునీత్ మరణించడం, ఇప్పుడు పునీత్ మామ మరణించడంతో పునీత్ భార్య అశ్విని తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఆయన అంత్యక్రియలు సోమవారం జరగనున్నాయి.

puneeth rajkumar father in law revanth passes away

Puneeth Rajkumar : మ‌రో విషాదం.

ఈ అంత్యక్రియలకు పునీత్ కుటుంబ సభ్యులు కూడా హాజరు కానున్నారు.ఇక పునీత్ న‌టించిన చివ‌రి సినిమా జేమ్స్ మార్చి 17న విడుద‌ల కానుంది. ఈ సినిమా కోసం ఆయ‌న అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. పాపులర్ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ పునీత్‌కి నివాళిగా ‘యువరత్న’ తో సహా ఐదు సినిమాలను ఫిబ్రవరి 1 నుండి 28 వరకు ఉచితంగా స్ట్రీమింగ్ చేస్తుంది. అలాగే పునీత్ ప్రొడక్షన్స్ పిఆర్‌కె బ్యానర్ మీద నిర్మించిన ‘వన్ కట్ టూ కట్’, ‘ఫ్యామిలీ ప్యాక్’, ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ సినిమాలను కూడా ఉచితంగా చూసే అవకాశం కల్పించింది అమెజాన్ ప్రైమ్.

Recent Posts

Hero Vida : కేవలం రూ.45,000తో 142కి.మీ మైలేజ్‌.. రికార్డ్‌ స్థాయిలో అమ్మకాలు!

Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…

37 minutes ago

PM Kisan : పీఎం కిసాన్ నిధులు విడుద‌ల‌.. రూ.2 వేలు ప‌డ్డాయా లేదా చెక్ చేసుకోండి..!

PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…

2 hours ago

Dharmasthala : ధర్మస్థలలో ఎక్కడ చూసిన మహిళల శవాలే.. అసలు ఏం జరిగింది..?

Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…

3 hours ago

Gudivada Amarnath : అక్రమంగా సంపాదించిన డబ్బును దాచుకోవడానికి చంద్రబాబు సింగపూర్ టూర్ : అమర్‌నాథ్

Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…

4 hours ago

Annadata Sukhibhava : అన్నదాతలకు గుడ్ న్యూస్ ..’అన్నదాత సుఖీభవ’ నిధులు విడుదల..!

Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…

5 hours ago

Eyebrows Risk : అమ్మాయిలు ఐబ్రోస్ చేయించుకుంటున్నారా…ఇది తెలిస్తే జన్మలో పార్లర్ కే వెళ్ళరు…?

Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…

8 hours ago

Monsoon Season : వర్షాకాలంలో వేడినీటి కోసం హిటర్ ని వాడుతున్నారా… అయితే, ఇది మీకోసమే…?

Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…

9 hours ago

Samudrik Shastra : అమ్మాయిల పొట్ట మీద వెంట్రుకలు ఉంటే… దేనికి సంకేతమో తెలుసా…?

Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…

10 hours ago