
Pushpa 2 Kissik Song : పుష్ప 2 దెబ్బలు పడతాయ్ రోయ్.. చిన్నగా ఎక్కుతుందిగా..!
Pushpa 2 Kissik Song: అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప 2 సినిమా నుంచి ఇదివరకు రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఐతే సినిమా నుంచి స్పెషల్ ఐటం సాంగ్ గా కిసిక్ సాంగ్ ఈమధ్యనే రిలీజ్ చేశారు. పుష్ప 2 లో ఐటం సాంగ్ ఎవరు చేస్తారా అంటూ ఒక రేంజ్ లో చర్చ జరగ్గా చివరకు వాళ్లు వీళ్లు అంటూ శ్రీలీలకి ఫిక్స్ అయ్యారు. ఆమెతోనే వారం రోజుల్లో ఈ సాంగ్ షూట్ పూర్తి చేసినట్టు తెలుస్తుంది. ఐతే కిసిక్ సాంగ్ రిలీజ్ అయ్యాక సాంగ్ విన్న ఆడియన్స్ ఇది సమంత ఉ అంటావా సాంగ్ రేంజ్ లో లేదని ఫీల్ అయ్యారు. ఐతే రిలీజై రోజులు గడుస్తున్నా కొద్దీ ఆ సాంగ్ చిన్నగా ఎక్కేస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే ఈ సాంగ్ వినిపిస్తుంది. అంతేకాదు రీల్స్, ప్రమోషన్స్ అన్నిట్లో దీన్ని వాడేస్తున్నారు.
Pushpa 2 Kissik Song : పుష్ప 2 దెబ్బలు పడతాయ్ రోయ్.. చిన్నగా ఎక్కుతుందిగా..!
ఐతే ఈ సాంగ్ లో చేయడం గురించి శ్రీలీల తన అసలు విషయాన్ని చెప్పింది. పుష్ప 2 సాంగ్ చాలా స్పెషల్ అని ఎన్నో స్పెషల్ సాంగ్ ఆఫర్స్ వచ్చినా తాను చేయలేదని కాకపోతే ఈ సాంగ్ మాత్రం కచ్చితంగా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చెప్పుకొచ్చింది. అసలు ఈ సాంగ్ తానెందుకు చేశానో డిసెంబర్ 5న అందరికీ అర్ధమౌతుందని అన్నది. ఇక అల్లు అర్జున్ కూడా పుష్ప 1 లో తనకు డ్యాన్స్ చేసే అవకాశం రాలేదు కానీ పార్ట్ 2 లో తన నుంచి మీరు ఆశించే డ్యాన్స్ మూమెంట్స్ ఉంటాయని చెప్పాడు.
పాట్నాతో మొదలు పెట్టిన పుష్ప 2 ప్రమోషన్స్ చెన్నై, కొచ్చి ఇలా దేశమంతా కవర్ చేస్తున్నారు. సినిమాకు వస్తున్న బజ్ చూస్తుంటే మాత్రం భారీ ఓపెనింగ్స్ వచ్చేలా ఉన్నాయి. ఇక సూపర్ హిట్ టాక్ వచ్చింది అంటే మాత్రం 1000 కోట్లు కొట్టడం పక్కా అనిపిస్తుంది. ఈ సినిమాతో అల్లు అర్జున్ మరోసారి బాక్సాఫీస్ పై తన మాస్ స్టామినా చూపించబోతున్నాడని చెప్పొచ్చు. Pushpa 2 Kissk Song Trending in All Over Social Media ,
Indian Rupee : భారత రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరుకోవడం దేశ ఆర్థిక రంగంలో…
Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో (PDS) కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రేషన్ సరుకుల…
SRH vs RCB : ఐపీఎల్ 2026 సీజన్‌లో అత్యంత ఆసక్తికర మ్యాచ్‌లలో ఒకటైన Sunrisers Hyderabad (SRH) vs…
Tilak : భారతీయ సంస్కృతిలో నుదిటిపై బొట్టు లేదా తిలకం పెట్టుకోవడం అనేది వేల ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. ముఖ్యంగా…
Gods : హిందూ సంప్రదాయాల్లో దేవతల ఆరాధనకు ప్రత్యేకమైన నియమాలు, ఆచారాలు ఉన్నాయని పురాణాలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం…
Lemon Ginger Tea : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది సహజ పానీయాలవైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి…
EMI : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…
TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…
Bhuma Mounika : టాలీవుడ్ నటుడు Manchu Manoj తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.…
తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుపై కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్ పథకాల…
Heatwave : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో…
This website uses cookies.