R Narayana Murthy Making Fun On Hyper Aadi
Hyper Aadi : తెలుగు సినిమా, టెలివిజన్ ప్రేక్షకులలో హైపర్ ఆది పేరు తెలియని వారు ఉండరు. జబర్దస్త్ కామెడీ షోలో తన అదిరిపోయే పంచ్ డైలాగులతో ఎంతో ఎంటర్టైన్మెంట్ చేసే కంటెస్టెంట్ హైపర్ ఆది. తన ప్రాస మరియు యాసతో అది టెలివిజన్ అయినా సినిమాలో పాత్ర అయినా సరైన న్యాయం చేసే ఆర్టిస్ట్. అంతేకాదు సినిమా వేడుకలలో రాజకీయ వేదికలపై కూడా తనదైన శైలిలో పంచ్ పవర్ తో తన స్పీచ్ తో ఎంతోమందిని ఆకట్టుకుంటూ ఉంటాడు. ఇటీవల కొద్ది సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అందుకుంటున్నాడు. తెలుగులో మాత్రమే కాదు తమిళ సినిమా రంగంలో కూడా హైపర్ ఆదికి అవకాశాలు వస్తున్నాయి.
R Narayana Murthy Making Fun On Hyper Aadi
ఈ నేపథ్యంలో ఇటీవల తమిళ హీరో ధనుష్ నటించిన “సార్” సినిమాలో హైపర్ ఆది కీలక పాత్ర పోషించడం జరిగింది. ఫిబ్రవరి 17వ తారీకు విడుదలైన ఈ సినిమా.. ప్రేక్షకులను ఎంతగానో అల్లరించింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో సోమవారం.. సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్.నారాయణమూర్తి రావడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… హీరో ధనుష్ నీ పొగడ్తలతో ముంచెత్తారు. ఇంకా సినిమా దర్శకుడు మరియు నిర్మాతని ప్రశంసించారు. ఈ క్రమంలో ప్రత్యేకంగా హైపర్ ఆదిని ఆర్.నారాయణమూర్తి ప్రశంసించడం జరిగింది. తెలుగు సినిమా రంగంలో కస్తూరి శివరావు, రేలంగి, రాజబాబు..
ప్రస్తుతం బ్రహ్మానందం ఎలా చూస్తున్నామో అదే కోవాలో.. వస్తున్న చాలామంది కమెడియన్లలో హైపర్ ఆది ప్రముఖుడు అని ప్రశంసించారు. కామెడీ చేయటం అనేది మామూలు విషయం కాదు. సినిమాలో ఏడిపించడం చాలా ఈజీ, నవ్వించడం చాలా కష్టం. కానీ సినిమాలో నవ్వు ఆపుకో లేకుండా పంచ్ లతో …. నవించావు..నీకు దండం అయ్యా బాబు అంటూ… ప్రశంసించారు. ఆర్.నారాయణమూర్తి మాటలకు హైపర్ ఆది ఆయన కాలకీ దండం పెట్టారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వయసు పరంగా తనకంటే చిన్నవాడైనా గాని హైపర్ ఆదికి స్టేజిపై అందరూ చూస్తుండగా సీనియర్ నటుడు ఆర్.నారాయణమూర్తి దండం పెట్టడం అందరికి షాక్ కీ గురి చేసింది.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.