Raai Laxmi : పెగ్గుతో రెడీగా ఉన్న రత్తాలు.. ఎద అందాలతో రాయ్ లక్ష్మీ రచ్చ
Raai Laxmi : లక్ష్మీ రాయ్ కాస్తా రాయ్ లక్ష్మీగా మారిన సంగతి తెలిసిందే. లక్ష్మీ రాయ్ అనే పేరు తనకు కలిసి రాలేదని అలా తిప్పి పెట్టేసుకుంది. ఇప్పుడు రాయ్ లక్ష్మీగా చెలామణి అవుతోంది. అయినా కూడా ఫేట్ మారలేదు. అడపాదడపా ఐటం సాంగ్‌లు, స్పెషల్ ఈవెంట్లలో చిందులు వేస్తోంది. అలా రత్తాలు రత్తాలు అంటూ చిరుతో కలిసి ఊపు ఊపేసింది.
అయితే రాయ్ లక్ష్మీకి మాత్రం మంచి బ్రేక్ మాత్రం దొరకడం లేదు. ఒకప్పుడు వచ్చినన్నీ సినిమా ఆఫర్లు కూడా ఇప్పుడు రావడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం రాయ్ లక్ష్మీ చేసే అందాల ప్రదర్శన, బికినీల హోయలు మాత్రం నెటిజన్లకు కన్నుల పండువగా ఉంటుంది. వైట్ బికినీలో రాయ్ లక్ష్మీ చేసే అందాల ప్రదర్శనకు అందరూ పడిపోతారు.

Raai Laxmi Promotes Toki Whiskey
Raai Laxmi : విస్కీతో రాయ్ లక్ష్మీ
తాజాగా రాయ్ లక్ష్మీ ఓ పెగ్గుతో రెడీగా ఉంది. మద్యం ప్రకటనలతో ఈ మధ్య హీరోయిన్లు రెచ్చిపోతోన్న సంగతి తెలిసిందే. తాజాగా రాయ్ లక్ష్మీ టోకీ అనే విస్కీ బ్రాండ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోయింది. జపాన్‌లో టోకి అంటే టైమ్ అని అర్థమట. ఈ డ్రింక్ జపాన్‌లో చాలా ఫేమస్ అని చెబుతోంది. మొత్తానికి రత్తాలు మాత్రం పెగ్గు కలుపుకుని, ఎద అందాలను చూపిస్తూ రెచ్చ గొట్టేస్తోంది.