Raai Laxmi : కుర్రకారు గుండెల్లో గుచ్చుకునేలా రాయ్ లక్ష్మి చూపులు.. మత్తెక్కిస్తున్న అందాలు..

Authored By mallesh | The Telugu News | Published on: January 14, 2022, 7:30 pm

Raai Laxmi : బ్యూటిఫుల్ భామ రాయ్ లక్ష్మి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. పలు చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ లో కనిపించిన ఈ సుందరి.. ప్రస్తుతం లీడ్ రోల్ ప్లే చేస్తూ పలు సినిమాలు చేస్తోంది. ఇకపోతే ఈ భామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ ఇస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటుంది. తాజాగా ఈ భామ షేర్ చేసిన తన లేటెస్ట్ ఫొటో సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది.

ఇన్ స్టా గ్రామ్ వేదికగా రాయ్ లక్ష్మి.. షేర్ చేసిన ఫొటో చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సదరు ఫొటోలో రాయ్ లక్ష్మి… బ్లాక్ కలర్ టాప్ ధరించి ఉంది.. ఎద అందాలు కనబడేలా ఉన్న ఆ టాప్.. చూసి నెటిజన్లు మైండ్ బ్లాక్ అయిపోతుందంటున్నారు. బ్లాక్ కలర్ డ్రెస్సులో అలా చూపులతోనే రాయ్ లక్ష్మి కైపెక్కిస్తోందని మరి కొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

raai laxmi shared her latest photos

raai laxmi shared her latest photos

Raai Laxmi : ఇంటర్నెట్‌లో రచ్చ రచ్చ చేస్తున్న రత్తాలు..

ఇక ఇంకొందరు నెటిజన్లు ‘వెరీ హాట్, లక్ష్మీ రాయ్ లవ్ యూ’ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సంగతులు అలా ఉంచితే.. రాయ్ లక్ష్మీ ప్రజెంట్ నాలుగు భాషల్లో నాలుగు చిత్రాలు చేస్తోంది. అన్నిటిలోనూ ఈ భామ లీడ్ రోల్ ప్లే చేస్తుండటం విశేషం. తెలుగులో ‘అందాల భైరవి’, కన్నడలో ‘ఝాన్సీ ఐపీఎస్’, తమిళ్ లో ‘గ్యాంగ్ స్టర్ 21’, మలయాళంలో ‘మాన్ స్టర్’ సినిమాల్లో రాయ్ లక్ష్మీ లీడ్ రోల్ ప్లే చేస్తోంది.

mallesh

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp