Raai Laxmi : ఎరుపెక్కిన అందంతో కుర్ర‌కారు గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తిస్తున్న రాయ్ ల‌క్ష్మీ

Authored By Sam C | The Telugu News | Published on: July 9, 2022, 7:30 pm

Raai Laxmi : రాయ్ ల‌క్ష్మీ.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు ప్రేక్ష‌కుల‌కు చాలా బాగా ప‌రిచ‌యం ఈ ర‌త్తాలు. ఆ మ‌ధ్య మెగా బ్ర‌ద‌ర్స్‌తో చిందేసి టాలీవుడ్ హాట్ టాపిక్‌గా మారిపోయింది ఈ భామ‌. జూలి 2 చిత్రంలో రెచ్చిపోయి అందాలు ఆర‌బోసింది. ప్ర‌స్తుతం ల‌క్ష్మీరాయ్‌కు చెప్పుకోద‌గ్గ సినిమాలైతే లేవు.. చిరంజీవి, ప‌వ‌న్ లాంటి స్టార్స్‌తో ఐటం సాంగ్స్ చేసిన త‌ర్వాత కూడా ఎందుకో కానీ ఈ భామ‌పై తెలుగు దర్శకులు ఎవరూ పెద్ద‌గా మ‌నసు పెట్ట‌లేదు.లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూనే ఐటెం సాంగ్స్ లో కూడా మెరుస్తోంది. 32ఏళ్ల రాయ్ లక్ష్మి దాదాపు 15 ఏళ్ల క్రితమే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది.

టాలీవుడ్ లో శ్రీకాంత్ హీరోగా నటించిన కాంచనమాల కేబుల్ టీవీ చిత్రంతో రాయ్ లక్ష్మి హీరోయిన్ గా 2005లో ఎంట్రీ ఇచ్చింది. రాయ్ ల‌క్ష్మీ తొలి చిత్రం నుండే త‌న గ్లామ‌ర్‌కి ప‌ని చెప్పింది. క్రమంగా రాయ్ లక్ష్మి క్రేజ్ పెరుగుతూ వచ్చింది. చాలా చిత్రాల్లో హీరోయిన్ గా మెరిసిన రాయ్ లక్ష్మి ఆ తర్వాత స్పెషల్ సాంగ్స్ తో కూడా పాపులర్ అయింది. బలుపు, సర్దార్ గబ్బర్ సింగ్, ఖైదీ నెంబర్ 150 చిత్రాల్లో రాయ్ లక్ష్మి చేసిన ఐటెం సాంగ్స్ సూపర్ హిట్ గా నిలిచాయి. వెండితెరపై అందాల ఆరబోతలో రాయ్ లక్ష్మి ఎప్పుడూ ముందుంటుంది. ఇక ఈ బ్యూటీ కెరీర్ లో ఎఫైర్స్ కూడా ఉన్నాయి. మ‌హేంద్ర సింగ్ ధోనితో చాలా కాలం పాటు డేటింగ్ చేసింది.

Raai Laxmi stunning video viral

Raai Laxmi stunning video viral

Raai Laxmi : రాయ్ ఆర‌బోత‌..

ఇటీవ‌ల ఈ విష‌యంపై ఓపెన్ కూడా అయింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రాయ్ లక్ష్మి తాజాగా మతిపోగోట్టే ఫోజులు ఇచ్చింది. ఇందులో రెడ్ క‌ల‌ర్ కాస్ట్యూమ్ ధ‌రించి అందులో అందాల‌న్నీ బ‌య‌ట‌ప‌డేలా కేక పెట్టించింది. ఇందులో రాయ్ ల‌క్ష్మీని చూసి కుర్ర‌కారు మ‌తులు పోతున్నాయి. బ్యూటీ ఎప్పుడూ బోల్డ్ ఫోజుల్లో ఫోటోషూట్స్ చేస్తూ ఉంటుంది. బికినీల్లో కనువిందు చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం రాయ్ లక్ష్మి తెలుగు, తమిళ భాషల్లో వరుస చిత్రాలు చేస్తూ బిజీగా గడుపుతోంది.మంచి అవకాశాల కోసం రాయ్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుండ‌గా, ఈ అమ్మ‌డి ఫొటో షూట్ నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంటాయి.

 

View this post on Instagram

 

A post shared by Raai Laxmi (@iamraailaxmi)

Sam C

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp