Raashii Khanna : ఉన్నాయా లేవా .. రాశీఖన్నా వెరైటీ డ్రెస్ వీడియో ..!

 Authored By aruna | The Telugu News | Updated on :30 January 2024,11:02 am

ప్రధానాంశాలు:

  •  Raashii Khanna : ఉన్నాయా లేవా .. రాశీఖన్నా వెరైటీ డ్రెస్ ..!

Raashii Khanna : ఢిల్లీ భామ రాశి కన్నా సినీ పరిశ్రమలోకి వచ్చి దశాబ్దానికి పైన అవుతుంది.భాషతో సంబంధం లేకుండా ఈ బ్యూటీ వరుస సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో 20 కి పైగా సినిమాలలో నటించింది. చివరిగా నాగచైతన్యకు జోడిగా ‘ థాంక్యూ ‘ సినిమాలో నటించింది. అలాగే గోపీచంద్ పక్కా కమర్షియల్ సినిమాలో కూడా కనిపించింది. తెలుగులో ఏ సినిమాలో నటించలేదు. కేవలం ఫర్జీ అనే హిందీ సిరీస్ లో మాత్రమే నటించింది. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ బ్యూటీ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన ఫోటో షూట్లతో కుర్ర కారుకు నిద్ర లేకుండా చేస్తుంది. హాట్ హాట్ గా గ్లామర్ ను ఒలకబోస్తు సోషల్ మీడియాను హీటెక్కిస్తుంటుంది.

తన గ్లామర్ డోస్ ని పెంచేసిన రాశి కన్నా హద్దులు చెరిపేస్తూ ముద్దు సన్నివేశాలైన స్టోరీ ఓరియెంటెడ్ సినిమాలైనా కొత్త హీరోయిన్స్ పోటీగా నిలుస్తుంది. ఈ క్రమంలోనే అదిరిపోయే డ్రస్సు లతో స్టన్నింగ్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. తాజాగా రాశి ఖన్నా నటిస్తున్న ఓ సినిమాలో పాట షూటింగ్ కోసం ముంబైకి వెళ్లిన ఈ బ్యూటీ అక్కడ మహబూబ్ స్టూడియోలో జరుగుతున్న షూటింగ్ లో మోడల్ డ్రెస్సులో హాజరైంది. అయితే ఇప్పుడు ఈ డ్రెస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అసలు ఒంటి మీద దుస్తులు ఉన్నాయా లేవా అన్నట్లుగా ఈ డ్రెస్ ఉండడంతో నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Raashii Khanna : ఉన్నాయా లేవా .. రాశీఖన్నా వెరైటీ డ్రెస్ వీడియో ..!

Raashii Khanna : ఉన్నాయా లేవా .. రాశీఖన్నా వెరైటీ డ్రెస్ వీడియో ..!

అడపాదడపా రేంజ్ లోనే హాట్ హాట్ ఫోటోలు షేర్ చేసే ఈ బ్యూటీ ఇప్పుడేంటి ఇలా పెడుతున్నారు అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. బాలీవుడ్ గాలి పడిందని అందుకే అక్కడి వారితో తట్టుకునేందుకు ఈ బ్యూటీ ఈ స్థాయిలో ప్రదర్శన చేస్తుందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక బాలీవుడ్ లో హీరోయిన్స్ ఎలా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒంటిమీద సరైన డ్రెస్సులు ఉండవు. వాళ్లకు పోటీగా రాశి కన్నా కూడా అలాంటి డ్రెస్సులు వేసుకుంటూ సినిమా ఛాన్స్ లు పట్టేస్తున్నట్లుగా ఉంది. ప్రస్తుతం రాశి కన్నా హిందీలో సబర్మతి రిపోర్ట్, యోధ, టైం అనే సినిమాలలో నటిస్తున్నారు. ఇక తమిళంలో అరణ్మై 4 , మేధావి, సర్దార్ 2 తెలుగులో యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డతో తెలుసు కదా అనే సినిమాలలో నటిస్తుంది.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి