Radhika Apte : దాని కోసమే పెళ్లి చేసుకున్నా.. రాధికా ఆప్టే షాకింగ్ కామెంట్స్..!

Authored By mallesh | The Telugu News | Published on: September 30, 2021, 8:00 am

Radhika Apte : బాలీవుడ్ హాట్ హీరోయిన్ రాధికా ఆప్టే సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. హాట్ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ నెట్టింట అగ్గి రాజేస్తుంటుంది. ఈ భామ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. రాంగోపాల్ వర్మ్ ‘రక్తచరిత్ర’ సినిమాతో పాటు నందమూరి బాలకృష్ణ ‘లెజెండ్, లయన్’, సూపర్ స్టార్ రజనీ కాంత్ ‘కబాలి’ చిత్రాల్లో నటించింది. పలు విషయాలపై రాధికా ఆప్టే చేసిన  కామెంట్స్ అప్పట్లో వైరల్ అయ్యాయి కాగా తాజాగా మ్యారేజ్ సిస్టమ్‌పై రాధికా సంచలన కామెంట్స్ చేసింది. తాను కేవలం దాని కోసమే మ్యారేజ్ చేసుకున్నానని చెప్పింది.

Radhika Apte About On marrie

Radhika Apte About On marrie

తనకు మ్యారేజ్ సిస్టమ్‌పై అస్సలు నమ్మకం అనేది లేదని మీడియా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాధికా ఆప్టే కుండ బద్దలు కొట్టినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో మ్యారేజ్ ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో కూడా రాధికా ఆప్టే వివరించింది. తాను కేవలం వీసా కోసమే పెళ్లి చేసుకున్నానని రాధిక తెలిపింది. రాధికా ఆప్టే ఎనిమిది ఏళ్ల కిందట బ్రిటన్‌కు చెందిన మ్యూజిషియన్ బెనెడిక్ట్ టేలర్‌ను మ్యారేజ్ చేసుకుంది. అయితే, రాధిక ప్రజెంట్ ఇండియాలోనే ఉంటుంది.

Radhika Apte About On marrie

Radhika Apte About On marrie

Radhika Apte : వివాహ వ్యవస్థపై నమ్మకం లేదు : రాధికా ఆప్టే

అప్పుడప్పుడు వెళ్లి తన హస్బెండ్‌ను కలిసి వస్తుంటుంది. సినిమాల కోసం తాను తన భర్త నుంచి విడిగా ఉంటున్నాననే వార్తల్లో నిజం లేదని చెప్పింది. విదేశీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే త్వరగా వీసా వస్తుందనే అతడిని పెళ్లి చేసుకున్నానని, ఆ తర్వాత తన పని తాను చేసుకుంటానని అవసరమైనపుడు వెళ్లి భర్తను కలుస్తానని ఆన్సర్స్ ఇచ్చేసింది రాధికా ఆప్టే. ఇకపోతే రాధికా ఆప్టే నటించిన సినిమాలన్నీ చాలా  ఉంటాయని బీ టౌన్ సర్కిల్స్‌లో చర్చ ఎప్పుడూ ఉంటుంది.

Radhika Apte About On marrie

Radhika Apte About On marrie

అయితే,  రోల్స్ ప్లే చేయడం ద్వారానే రాధికా ఆప్టేకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఆమె నటించిన సినిమాలన్నీ దాదాపుగా ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘నెట్‌ఫ్లిక్స్’లోనే విడుదల కావడం గమనార్హం. ‘రాత్ అకేలి హై’ చిత్రంలో చివరగా ప్రేక్షకులకు కనిపించిన రాధిక.. ప్రజెంట్ ‘మోనిక, ఓ బై డార్లింగ్’ అనే నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ ఫిల్మ్‌లో నటిస్తోంది.

mallesh

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp