Pawan Kalyan : త్రివిక్రమ్‌తో వారు.. పవన్ కళ్యాణ్‌తో రాజమౌళి.. అది జరిగే పనేనా?

Pawan Kalyan : భీమ్లా నాయక్ సినిమా అందరికీ ఇప్పుడు కొరకరాని కొయ్యగా మారింది. అసలే ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ వంటి పాన్ ఇండియన్ సినిమాలు సంక్రాంతి బరిలోకి వచ్చాయి. వీటికంటే ముందే భీమ్లా నాయక్ సంక్రాంతి బరిలోకి దిగుతానని ప్రకటించాడు. ఆ తరువాతే ఆర్ఆర్ఆర్ రంగంలోకి దిగింది. దీంతో అసలు చిక్కు వచ్చి పడింది. ఈ మూడు సినిమాలు వస్తే థియేటర్ల సమస్యలు ఎక్కువ అవుతాయి. ఇక మరో వైపు ఏపీలో టిక్కెట్ల రేట్లు కూడా దెబ్బ కొట్టేసింది.

దీంతో పెద్ద ఎత్తున సినిమాలను విడుదల చేయాలని చూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా జనవరి 7న రాబోతోంది.. భీమ్లా నాయక్ జనవరి 12న రాబోతోంది. అయితే భీమ్లా నాయక్ వస్తే.. సమస్య ఏర్పడుతుందని డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన చెందుతున్నారట. ఈ మేరకు ఇది వరకే నిర్మాతల మీద ఒత్తిడి తీసుకొచ్చారట. కానీ నాగ వంశీ మాత్రం కొంచెం కూడా వెనక్కి తగ్గడం లేదట. ఇక పవన్ కళ్యాణ్ కూడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, ఇంత వరకు వచ్చాక వెనక్కి వెళ్లాల్సిన అవసరం లేదని అన్నాడట.

Rajamouli Meet With Pawan Kalyan About Bheemla Nayak

Pawan Kalyan : భీమ్లా నాయక్ తగ్గుతాడా?

కానీ పవన్ కళ్యాణ్‌తో రాజమౌళి వ్యక్తిగతం భేటీ అవుతున్నాడట. భీమ్లా నాయక్‌ను వాయిదా వేయాలని కోరబోతోన్నాడట. మరో వైపు దానయ్య, దిల్ రాజు, యూవీ క్రియేషన్స్ అందరూ కలిసి త్రివిక్రమ్ దగ్గరకు వెళ్తారట. పవన్ కళ్యాణ్‌కు కాస్త నచ్చజెప్పండని, భీమ్లా నాయక్‌ను వాయిదా వేయండని కోరబోతోన్నారట. కానీ త్రివిక్రమ్ విన్నా కూడా పవన్ కళ్యాణ్ కన్సిడర్ చేస్తాడా? వెనక్కి తగ్గుతాడా? అన్నది చూడాలి. అసలే ఇండస్ట్రీ మీద పవన్ కళ్యాణ్ గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే.

Recent Posts

Thammudu Movie Review : నితిన్ త‌మ్ముడు మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Thammudu Movie Review : తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్ర‌ముఖ నిర్మాత…

2 hours ago

Dil Raju : త‌ర్వాతి ప్రాజెక్ట్స్‌పై దిల్ రాజు క్లారిటీ.. గ‌ట్టి ప్రాజెక్ట్స్ సెట్ చేశాడుగా..!

Dil Raju : ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించ‌న తమ్ముడు జూలై 4న విడుద‌ల కానుంది. ఈ మూవీ…

4 hours ago

Jio Recharge : జియో వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్లు .. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే 12 నెలలు ఫ్రీ

Jio Recharge : జియో వినియోగదారుల కోసం అద్భుతమైన ఐడియల్ రీఛార్జ్ ప్లాన్ల ను ప్రకటించింది. ప్రస్తుతం, చాలా మంది…

5 hours ago

Komatireddy Venkat Reddy : హరీష్ , కేటీఆర్ నా స్థాయి కాదు.. మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి..! వీడియో

Komatireddy Venkat Reddy : హరీష్ రావు ఎవరో తెలియదంటూ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…

5 hours ago

Chandrababu : బనకచర్ల వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదు : చంద్రబాబు

Chandrababu : తెలుగు రాష్ట్రాల్లో నది నీటి ప్రాజెక్టులపై తాజాగా జరుగుతున్న చర్చలో బనకచర్ల ప్రాజెక్ట్ కీలకంగా మారింది. తెలంగాణ…

6 hours ago

Prices : ఆ వ‌స్తువుల ధ‌ర‌లు ఇక మ‌రింత చౌక‌.. జీఎస్టీ స్లాబ్‌లలో భారీ మార్పులు ?

Prices : కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) స్లాబ్‌లలో పెద్ద ఎత్తున మార్పులు చేయాలని యోచిస్తోంది.…

7 hours ago

Fish Venkat : ఫిష్ వెంక‌ట్‌కి ఇలాంటి ప‌రిస్థితి రావ‌డానికి కార‌ణం అదేనా?

Fish Venkat : తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన హాస్య విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్…

8 hours ago

Ys Jagan : బాబు అడ్డాపై జగన్ ఫోకస్..!

Ys Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూ చిత్తుగా ఓటమి చవిచూసిన జగన్..ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఐదేళ్లలో…

9 hours ago