SS Rajamouli : రష్మితో రాజమౌళి లవ్ ట్రాక్.. బాబోయ్ ఇదెప్పుడు జరిగింది.. వీడియో !
ప్రధానాంశాలు:
SS Rajamouli : రష్మితో రాజమౌళి లవ్ ట్రాక్.. బాబోయ్ ఇదెప్పుడు జరిగింది.. వీడియో !
SS Rajamouli : జబర్దస్త్ రష్మితో rashmi gautam రాజమౌళి SS Rajamoul Lover Track లవ్ ట్రాక్ ఇదేంటి ఇదెప్పుడు జరిగింది. దర్శకధీరుడు ఎక్కడ రష్మి rashmi gautam ఎక్కడ అనుకోవచ్చు. రష్మి కెరీర్ కొత్తలో ఒక ప్రమోషన్ కోసం రాజమౌళి తో ఒక స్పెషల్ వీడియో చేసింది. రాజమౌళి రష్మి ఈ లవ్ ట్రాక్ భలే సర్ ప్రైజ్ చేసింది. ఈ వీడియో స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది. సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఈ వీడియో చూసి జక్కన్నSS Rajamouli ఫ్యాన్స్ సర్ ప్రైజ్ అవుతున్నారు. రష్మితో రాజమౌళి ఈ లవ్ ట్రాక్ వీడియో ఇప్పటిది కాదు కానీ సడెన్ గా చూసి రష్మి రాజమౌళి ఈ ఇద్దరి జోడీ భలే ఉందే అనుకుంటున్నారు. రాజమౌళి విక్రమార్కుడు టైం లో తీసిన ఈ వీడియో ఇప్పుడు సడెన్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన చాలా మంది అప్పట్లో రష్మి ఈ రేంజ్ అందగత్తా అనుకుంటున్నారు. రష్మి అప్పటి నుంచి ఇప్పటివరకు తెలుగు పరిశ్రమలోనే ఉంది.

SS Rajamouli : రష్మితో రాజమౌళి లవ్ ట్రాక్.. బాబోయ్ ఇదెప్పుడు జరిగింది.. వీడియో !
SS Rajamouli : జబర్దస్త్ యాంకర్ గా రష్మి..
కొన్నాళ్లు సినిమా ప్రయత్నాలు చేసి ఆ తర్వాత బుల్లితెరకు షిఫ్ట్ అయ్యింది. జబర్దస్త్ షోలో దాదాపు 8, 9 ఏళ్లుగా చేస్తుంది. జబర్దస్త్ యాంకర్ గా రష్మి పర్మినెంట్ పొజిషన్ ఏర్పరచుకుంది. అనసూయ ఇచ్చిన గ్యాప్ ని వాడుకుని ఆమె రేంజ్ అందుకున్న అమ్మడు ఇక తన మార్క్ టాలెంట్ తో మెప్పిస్తూ వచ్చింది. రాజమౌళి తో రష్మి వీడియో చూసిన చాలా మంది సర్ ప్రైజ్ అవుతున్నారు.
ఇక జక్కన్న సినిమా విషయానికి వస్తే సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా షురూ చేశాడు. ప్రస్తుతం సినిమాకు వర్క్ షాప్ నడుస్తున్నట్టు తెలుస్తుంది. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నట్టు తెలుతుంది. ఈ సినిమాకు సంబందించిన ప్రెస్ మీట్ త్వరలో ఏర్పాటు చేస్తారని టాక్. రాజమౌళి చేస్తున్న SSMB 29 సినిమా మీద తారాస్థాయి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందని టాక్. Rajamouli, Rashmi Gautham, Jakkanna, Mahesh Babu, Tollywood
#Rajamouli – #Rashmi Love Track 💝 pic.twitter.com/vNWlkK0FPp
— Milagro Movies (@MilagroMovies) February 18, 2025