
Rajasekhar In Etv Ugadi Event Angaranga Vaibhavanga
Rajasekhar : రాజశేఖర్ ఎలాంటి నటుడో అందరికీ తెలిసిందే. తెరపై ఎలా కనిపించినా కూడా ఆఫ్ స్క్రీన్‌లో మాత్రం రాజశేఖర్‌ది చిన్న పిల్లాడి మనస్తత్వం. ఏమనిపిస్తే అదే అంటాడు. లోపల ఏదీ దాచుకునేతత్త్వం కాదు. అందుకే రాజశేఖర్ బయట ఎక్కడైనా మాట్లాడితే అది కాంట్రవర్సీగా మారుతుంది. ఇక బుల్లితెరపైనా రాజశేఖర్ ధోరణి అంతే.
అయితే రాజశేఖర్ ఏం మాట్లాడాతాడో..ఏం చేస్తాడో అని తాజాగా ఒకే ఒక్క డైలాగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. జీవిత దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా.. శేఖర్ అనే చిత్రం రాబోతోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగానే ఈ ఇద్దరూ ఈటీవీ ఉగాది ఈవెంట్ అంగరంగ వైభవంగాకు వచ్చారు. అందులో రాజశేఖర్, జీవిత, రోజా కలిసి ఓ స్కిట్ వేశారు.
Rajasekhar In Etv Ugadi Event Angaranga Vaibhavanga
ఈ స్కిట్‌లో రాజశేఖర్‌కు ఒకే ఒక్క డైలాగ్ ఇచ్చారు. సందర్భం ఏదైనా సరే ఆయన మాత్రం శేఖర్ సినిమాను చూడండి అని అంటారు. దాంతో మంచి ఫన్ జనరేట్ అయింది. మరో వైపు రోజా, జీవితలు మాత్రం స్కిట్లో దుమ్ముదులిపేశారు. చివరకు హైపర్ ఆదికి జీవిత చేతిలో తన్నులు కూడా పడ్డాయి.
Karthika Deepam 2 Today Episode : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ 'కార్తీకదీపం: ఇది నవ వసంతం'…
Banana Peels: ప్రతిరోజూ వంట చేయడం అనేది ప్రతి ఇంట్లో సాధారణమే. అయితే రోజూ వాడే పాత్రలపై నూనె మొండి…
Miracle medicine : శీతాకాలం వచ్చిందంటేనే జలుబు, దగ్గు, ఫ్లూ, గొంతు నొప్పి వంటి సమస్యలు గుర్తుకు వస్తాయి. కానీ…
Zodiac Signs : వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రోజు.. 29 జనవరి 2026, గురువారం ఏ రాశి…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన 'ఆటవిక రాజ్యం'లా మారిందని, ప్రజా ప్రతినిధులు బరితెగించి వ్యవహరిస్తున్నారని…
Arava Sridhar : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో రైల్వే కోడూరు జనసేన Janasena MLA ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై…
Credit Card : నేటి డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డు అనేది ఒక ఆర్థిక అవసరంగా మారింది. సరైన పద్ధతిలో…
RBI : ప్రకృతి విపత్తులు ఒక్కసారిగా జీవితాన్నే తలకిందులు చేస్తాయి. వరదలు, తుపాన్లు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలతో…
This website uses cookies.