Rajasekhar : అందుకే రాజశేఖర్‌కు ఒక్క డైలాగే ఇచ్చారా?.. దుమ్ముదులిపిన రోజా, జీవిత | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Rajasekhar : అందుకే రాజశేఖర్‌కు ఒక్క డైలాగే ఇచ్చారా?.. దుమ్ముదులిపిన రోజా, జీవిత

Rajasekhar : రాజశేఖర్ ఎలాంటి నటుడో అందరికీ తెలిసిందే. తెరపై ఎలా కనిపించినా కూడా ఆఫ్ స్క్రీన్‌లో మాత్రం రాజశేఖర్‌ది చిన్న పిల్లాడి మనస్తత్వం. ఏమనిపిస్తే అదే అంటాడు. లోపల ఏదీ దాచుకునేతత్త్వం కాదు. అందుకే రాజశేఖర్ బయట ఎక్కడైనా మాట్లాడితే అది కాంట్రవర్సీగా మారుతుంది. ఇక బుల్లితెరపైనా రాజశేఖర్ ధోరణి అంతే. అయితే రాజశేఖర్ ఏం మాట్లాడాతాడో..ఏం చేస్తాడో అని తాజాగా ఒకే ఒక్క డైలాగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. జీవిత దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా.. శేఖర్ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :31 March 2022,6:30 pm

Rajasekhar : రాజశేఖర్ ఎలాంటి నటుడో అందరికీ తెలిసిందే. తెరపై ఎలా కనిపించినా కూడా ఆఫ్ స్క్రీన్‌లో మాత్రం రాజశేఖర్‌ది చిన్న పిల్లాడి మనస్తత్వం. ఏమనిపిస్తే అదే అంటాడు. లోపల ఏదీ దాచుకునేతత్త్వం కాదు. అందుకే రాజశేఖర్ బయట ఎక్కడైనా మాట్లాడితే అది కాంట్రవర్సీగా మారుతుంది. ఇక బుల్లితెరపైనా రాజశేఖర్ ధోరణి అంతే.

అయితే రాజశేఖర్ ఏం మాట్లాడాతాడో..ఏం చేస్తాడో అని తాజాగా ఒకే ఒక్క డైలాగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. జీవిత దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా.. శేఖర్ అనే చిత్రం రాబోతోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగానే ఈ ఇద్దరూ ఈటీవీ ఉగాది ఈవెంట్ అంగరంగ వైభవంగాకు వచ్చారు. అందులో రాజశేఖర్, జీవిత, రోజా కలిసి ఓ స్కిట్ వేశారు.

Rajasekhar In Etv Ugadi Event Angaranga Vaibhavanga

Rajasekhar In Etv Ugadi Event Angaranga Vaibhavanga

Rajasekhar : పాపం రాజశేఖర్‌కే ఒకే డైలాగ్..

ఈ స్కిట్‌లో రాజశేఖర్‌కు ఒకే ఒక్క డైలాగ్ ఇచ్చారు. సందర్భం ఏదైనా సరే ఆయన మాత్రం శేఖర్ సినిమాను చూడండి అని అంటారు. దాంతో మంచి ఫన్ జనరేట్ అయింది. మరో వైపు రోజా, జీవితలు మాత్రం స్కిట్లో దుమ్ముదులిపేశారు. చివరకు హైపర్ ఆదికి జీవిత చేతిలో తన్నులు కూడా పడ్డాయి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది