Rakul Preet Singh : బట్టలన్నీ ఎగిరిపోతోన్నాయ్.. రకుల్ ప్రీత్ సింగ్ మ్యాజికల్ వీడియో వైరల్

Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో చేసే అల్లరి గురించి అందరికీ తెలిసిందే. రకుల్ ప్రీత్‌కు సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోలింగ్ ఎదురవుతూ ఉంటుంది. రకుల్ ఏది చేసినా కూడా నెగెటివ్ కామెంట్లు చేస్తుంటారు. మరీ ముఖ్యంగా ఆమె వస్త్రాధారణ, శరీరాకృతి మీద నిత్యం కామెంట్లు వస్తుంటాయి. అయితే రకుల్ మాత్రం ఏనాడూ కూడా ట్రోలింగ్‌కు తలొగ్గలేదు. తిరిగి అంతే స్థాయిలో సమాధానం చెబుతుంటుంది.

Rakul Preet Singh New Video Goes Viral

రకుల్ ప్రీత్ సింగ్ మ్యాజికల్ వీడియో వైరల్ Rakul Preet Singh

రకుల్ ప్రీత్ సింగ్ Rakul Preet Singh ఎక్కువగా మంచు లక్ష్మీతో సన్నిహితంగా ఉంటారు. ఆమె కోసమే తాజాగా ఆహా భోజనంబు అనే షోకు రకుల్ ప్రీత్ సింగ్ గెస్టుగా వచ్చారు. ఆ వంటల షోలో ఈ ఇద్దరూ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. రకుల్ ప్రీత్ సింగ్ ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ కూడా తెలిసిపోయాయి. డైట్ మెయింటైన్ ఎలా చేస్తుంటుంది.. ఫుడ్ ఎలా తింటుంది అనే విషయాన్ని చెప్పుకొచ్చారు. డైట్ అంటే తినకుండా ఉండటం కాదు.. అన్నీ సరిసమానపాళ్లలో తినడమే అని చెప్పుకొచ్చింది.

Rakul Preet Singh

ఇక రకుల్ ప్రీత్ సింగ్ Rakul Preet Singh తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది. ఈ మధ్య సెలెబ్రిటీలు ఇలాంటి వీడియోలతోనే నెట్టింట్లో హల్చల్ చేస్తుంటారు. వారు అలా నడుచుకుంటూ వస్తుంటారు. వస్తూ ఉంటే వారు వేసుకున్న దుస్తులన్నీ ఎగిరిపోతూ కొత్త బట్టలు వారి ఒంటి మీదకు వస్తుంటాయి. తాజాగా రకుల్ షేర్ చేసిన ఈ వీడియోలో పొట్టి బట్టల్లో కనిపించి షాక్ ఇచ్చింది. రకుల్ ప్రస్తుతం బాలీవుడ్, కోలీవుడ్ అని తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలో పని చేస్తూ బిజీగా ఉంది.

ఇది కూడా చ‌ద‌వండి ==> సన్నీ లియోన్‌ కోసం కదిలిన వంటలక్క.. ప్రేమీ విశ్వనాథ్ పోస్ట్ వైరల్!

ఇది కూడా చ‌ద‌వండి ==> వింత గెటప్‌లో అనసూయ.. ఇదేం పైత్యమో అంటూ నెటిజన్ల ట్రోలింగ్

ఇది కూడా చ‌ద‌వండి ==> గోవాకు చెక్కేసిన సురేఖా వాణి.. బాత్ టబ్‌లో సుప్రిత రచ్చ.. వైర‌ల్ వీడియో !!

ఇది కూడా చ‌ద‌వండి ==> మోనితను నిజంగానే కార్తీక్ చంపేశాడా? ఆమె శవాన్ని మాయం చేశాడా?

Recent Posts

Flu Spreading : భార‌త్‌లో మరో ఫ్లూ వ్యాప్తి…. దీని నివారణ మీ చేతుల్లోనే… జాగ్రత్త, నిర్లక్ష్యం తగదు…?

Flu Spreading : భారత దేశంలో అంతటా కూడా వాతావరణం లో మార్పులు సంభవించడం చేత ఫ్లూ వ్యాధి కలకలం…

39 minutes ago

BC Reservations : తెలంగాణలో పిక్ స్టేజ్ కి వెళ్తున్న రిజర్వేషన్ల రాచ్చో రచ్చ..!

BC Reservations : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం చుట్టూ తీవ్ర రాజకీయ…

2 hours ago

Eating Rice : మీరు భోజనం చేసిన వెంటనే ఇలాంటి పనులు చేశారో…. యమ డేంజర్ తెలుసా…?

Eating Rice : మన పెద్దలు తిన్న తర్వాత ఈ పనులు చేయకూడదని చెబుతూనే ఉంటారు. కానీ వాటిని మనం…

3 hours ago

Avanthi Srinivas : టీడీపీలోకి అవంతి శ్రీనివాస్.. నిజమా..?

Avanthi Srinivas : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భీమిలి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా సేవలందించిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు…

4 hours ago

Eating Hot Food : మీకు వేడివేడి ఆహారం ఇష్టమా… అయితే, ఈ అనారోగ్య సమస్యలు తప్పవు…?

Eating Hot Food : వేడివేడి ఆహారాలను తినాలని అందరికీ ఉంటుంది. ముఖ్యంగా, వర్షాకాలంలో వేడివేడిగా తినాలని కోరిక ఉంటుంది.…

5 hours ago

Chandrababu : చంద్రబాబు పద్ధతి కొత్తగా ఉందే.. ప్రజల్లో ప్ర‌శంసలు..!

Chandrababu : నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు తన రాజకీయ తీరును కొత్తదిగా తీర్చిద్దుకుంటున్నారు. గతంలో పరిపాలనలో సాంకేతికత,…

6 hours ago

Swapna Shastra : శ్రావణ మాసంలో మీకు ఇవి కనిపిస్తే… శివుని అనుగ్రహం మీపై తప్పక ఉంటుంది….?

Swapna Shastra : హిందూ ధర్మశాస్త్రంలో శ్రావణ మాసానికి విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. అయితే, ఈ నెలలో స్త్రీలు ఎన్నో…

7 hours ago

Doddi Komarayya Movie : దొడ్డి కొమరయ్య సినిమా వాల్ పోస్టర్ ఆవిష్కరణ..!

Doddi Komarayya movie : నాగార్జునసాగర్ నియోజకవర్గం : హాలియా పట్టణం లో R&B గెస్ట్ హౌస్ లో తెలంగాణ…

14 hours ago