Rakul Preet Singh Tamanna : రెచ్చిపోయిన రకుల్, తమన్నా.. వీరి గ్లామర్ షోకి పిచ్చెక్కిపోవల్సిందే..!
ప్రధానాంశాలు:
Rakul Preet Singh Tamanna : రెచ్చిపోయిన రకుల్, తమన్నా.. వీరి గ్లామర్ షోకి పిచ్చెక్కిపోవల్సిందే..!
Rakul Preet Singh Tamanna : ఈ మధ్య అందాల భామల గ్లామర్ షో కుర్రాళ్లకి కంటిపై కునుకు రానివ్వడం లేదు. టాలీవుడ్ లో ఒకప్పుడు హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన రకుల్ ప్రీతిసింగ్ తమిళ్, తెలుగు ,హిందీ వంటి భాషలలో నటించి భారీగానే క్రేజ్ సంపాదించుకుంది. కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలో వివాహం చేసుకొని తన పర్సనల్ లైఫ్ కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తోంది ఈ ముద్దుగుమ్మ. వివాహం తర్వాత అడపాదడపా చిత్రాలలో నటించిన సక్సెస్ కాలేదు.

Rakul Preet Singh Tamanna : రెచ్చిపోయిన రకుల్, తమన్నా.. వీరి గ్లామర్ షోకి పిచ్చెక్కిపోవల్సిందే..!
Rakul Preet Singh Tamanna : అందం అంటే ఇది కదా..
సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను పోస్టులు పెడుతూ ఉంటుంది. అలాగే తనపై ట్రోల్ చేస్తున్న వారందరికీ కూడా గట్టి కౌంటర్ ఇస్తూ ఉంటుంది రకుల్. అయితే తాజాగా రకుల్ కేక పెట్టించే అందాలతో కుర్రకారుని తనవైపుకి తిప్పుకుంది. రకుల్ గ్లామరస్ పిక్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక మిల్కీ బ్యూటీ తమన్నా ఒకానొక సమయంలో టాలీవుడ్‌ను ఏలింది. వరుసగా సినిమాలు చేసి మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ అమ్మడు. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేసింది.
శ్రీ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ చిన్నది.. హ్యాపీడేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో బిజీగా మారిపోయింది. తమన్నా ప్రస్తుతం తెలుగులో సినిమాలు తగ్గించింది. హిందీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది ఈ చిన్నది. తెలుగులో చివరిగా చిరంజీవి హీరోగా నటించిన భోళాశంకర్ సినిమాలో చేసింది. ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ కూడా తన గ్లామర్ షోతో రచ్చచేస్తుంటుంది. తమ్మూ పిక్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.