Rakul Preet Singh : జిగేల్‌మనిపిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ అందాలు.. మైకం తెప్పిస్తుందిగా..!
ప్రధానాంశాలు:
Rakul Preet Singh : జిగేల్‌మనిపిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ అందాలు.. మైకం తెప్పిస్తుందిగా..!
Rakul Preet Singh : టాలీవుడ్ స్టార్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ అమ్మడు ఈ మధ్య వరస ఫొటో షూట్ తో కుర్రకారును మాయ చేస్తుంది. తన అంద చందాలతో యూత్‌ను ఆగం చేస్తుంది. తాజాగా ఢిఫరెంట్ స్టైల్లో కనిపించి అలరించింది. ఎద అందాలతో పాటు నడుము అందాలు చూపిస్తూ కాక రేపింది. పిక్స్‌లో అమ్మడు అచ్చం దేవకన్యలా ఉంది. పెళ్లైన రకుల్ గ్లామర్ షో ఏ మాత్రం తగ్గించలేదని అంటున్నారు.

Rakul Preet Singh : జిగేల్‌మనిపిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ అందాలు.. మైకం తెప్పిస్తుందిగా..!
Rakul Preet Singh : గ్లామర్ షో..
రకుల్ ఒకప్పుడు తెలుగులో టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది.దాదాపు టాలీవుడ్ టాప్ హీరోలందరితో నటించి అలరించింది. మహేష్ బాబు, ఎన్టీఆర్ , అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ వరుస ఫ్లాపులతో డీలా పడింది. టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గడంతో కోలీవుడ్, బాలీవుడ్‌లోకి వెళ్లి అక్కడ తన అదృష్టం పరీక్షించుకునే ప్రయత్నం చేసింది.
కాని అక్కడ ఆమెకి సరైన సక్సెస్ రాలేదు. ఇక అవకాశాల కోసం ఫొటో షూట్లు, జిమ్ వీడియోలతో గ్లామర్‌గా కనిపించినా కూడా రకుల్‌ని పట్టించుకునే వారే కరువయ్యారు.రకుల్ సినిమాల్లో కనిపించి దాదాపు రెండేళ్లు కావొస్తోందంటే ఆమె పరిస్థితి ఏ రకంగా ఉందో మనకి అర్ధం అవుతుంది. ఇక సినిమా అవకాశాలు తగ్గడంతో ఈ భామ తను ప్రేమించిన జాకీ భగ్నానీని వివాహం చేసుకుంది. వారి వివాహం గత ఏడాది ఫిబ్రవరి 21న జరిగింది.