Categories: EntertainmentNews

Ram Charan : టైం వ‌చ్చే వ‌ర‌కు వెయిట్ చేయాలి.. ఆ త‌ర్వాత చెప్పాలి : రామ్ చ‌ర‌ణ్‌

Ram Charan :  మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఇప్పుడు గ్లోబ‌ల్ స్టార్‌గా Global star పేరు ప్ర‌ఖ్యాత‌లు అందుకున్నాడు.ఆర్ఆర్ఆర్ త‌ర్వాత ram charan రామ్ చ‌ర‌ణ్ న‌టించిన చిత్రం గేమ్ ఛేంజ‌ర్.ఈ సినిమా తొలి రోజు నుండి నెగ‌టివ్ టాక్ అందుకుంది. అయితే రామ్ చ‌ర‌ణ్ Ram Charan ఇటీవ‌ల బాల‌య్య గేమ్ ఛేంజ‌ర్ ప్ర‌మోష‌న్స్ కి హాజ‌రు కాగా, ఇందులో అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకున్నారు. శర్వానంద్ sharwanand , విక్కీ, రామ్ చరణ్ త్రయం అల్లరిని చూసి బాలయ్య Balakrishna కూడా షాక్ అయ్యాడు. ఈ ముగ్గురూ ఇంత అల్లరి చేస్తారా? అని బాలయ్య కూడా ఆశ్చర్యపోయాడు. శర్వా అయితే బాలయ్యకే సెటైర్లు వేస్తూ అందరినీ నవ్వించాడు. సుష్మిత, శ్రీజల నుంచి ఓ వీడియో బైట్ కూడా వచ్చింది…

Ram Charan : టైం వ‌చ్చే వ‌ర‌కు వెయిట్ చేయాలి.. ఆ త‌ర్వాత చెప్పాలి : రామ్ చ‌ర‌ణ్‌

Ram Charan: కాలమే సమాధానం చెబుతుంది

రామ్ చరణ్‌ ram charanను సుష్మిత ఓ కోరిక కూడా కోరింది. ఈ ఏడాది కచ్చితంగా తమను ట్రిప్‌కు తీసుకెళ్లాలని డిమాండ్ చేసింది. బాలయ్య షో సాక్షిగా రామ్ చరణ్ సైతం మాట ఇచ్చేశాడు. అంటే ఈ ఏడాది రామ్ చరణ్, సుష్మిత, శ్రీజ బయటకు వెకేషన్‌ కోసం వెళ్తారని ఫిక్స్ అయిపోవచ్చు. ఇక రామ్ చరణ్‌ను బాలయ్య BalaKrishna ఓ పర్సనల్ ప్రశ్న వేశాడు. ఎప్పుడైనా ఫెయిల్యూర్స్ ఎదురైనప్పుడు, జీవితంలో అనుకోని ఘటనలు, బాధ పడే విషయాలు చోటు చేసుకున్నప్పుడు వాటి నుంచి ఎలా బయటకు వస్తావు అని అడిగాడు బాలయ్య. దానికి రామ్ చరణ్ చాలా గొప్ప సమాధానాన్ని ఇచ్చాడు. జీవితంలో మనకు జరిగే ప్రతీ ఒక్కటి ఓ అనుభవమే.. తప్పులు అందరం చేస్తూనే ఉంటాం.. కానీ చేసిన తప్పే మళ్లీ చేయకూడదు..

అన్నింటికి కాలమే సమాధానం చెబుతుంది.. ఓ యాక్షన్ జరిగింది కదా.. అని వెంటనే రియాక్షన్ ఇవ్వాల్సిన పని లేదు.. కాస్త వెయిట్ చేస్తే.. టైం ఇస్తే.. అన్నీ సెట్ అవుతాయి.. మన టైం వచ్చే వరకు ఆగాలి.. ప్రతీ రోజూ మనది కాకపోవచ్చు.. అన్ని రోజులు మనకు కలిసి రావు అనే నిజాన్ని యాక్సెప్ట్ చేయాలి.. పెద్దల సలహాలు, సూచనలు వింటూ ముందుకు వెళ్తుండాలి.. బాధలు కలిగాయని, ఫెయిల్యూర్స్ వచ్చాయని బాధపడకూడదు.. నిజాన్ని యాక్సెప్ట్ చేయాలి.. కాస్త బాధపడి వదిలేయాలి.. దేనికీ ఎక్కువగా కుమిలిపోయి బాధపడకూడదు.. నా చుట్టూ నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఫ్యాన్స్ ఉంటారు.. వాళ్లే నా బలం.. నేను ఒంటరిని అయ్యాను అనే ఫీలింగ్ నాకు ఎప్పుడూ ఉండదు.. అని రామ్ చరణ్ Ram Charan అద్భుతంగా చెప్పుకొచ్చాడు.

Recent Posts

TGSRTC | టీఎస్‌ఆర్టీసీ ప్రయాణికుల కోసం లక్కీ డ్రా.. ₹5.50 లక్షల బహుమతులు సిద్ధం!

TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…

1 hour ago

OG Collections | రికార్డులు క్రియేట్ చేస్తున్న ఓజీ.. తొలి రోజు ఎంత వ‌సూళ్లు రాబ‌ట్టింది అంటే..!

OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…

3 hours ago

OG | ‘ఓజీ’ టికెట్ రేట్ల పెంపుపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం.. ఇక నుండి పెంపు ఉండ‌దు

OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…

5 hours ago

Coconut | కొబ్బరి తినడం మంచిదేనా.. ఇందులో దాగిన‌ అపాయం ఏంటో తెలుసా?

Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…

6 hours ago

Jackfruit seeds | వైరస్‌లకు చెక్ పెట్టే పనస గింజలు.. రోగనిరోధక శక్తి పెంచే ఆరోగ్య రహస్యం ఇదే!

Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…

7 hours ago

Tulsi Leaves | తులసి నీరు ఆరోగ్యానికి చాలా ఉప‌యోగం.. నిపుణులు చెబుతున్న అద్భుత ప్రయోజనాలు

Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…

8 hours ago

Garlic Peel Benefits | వెల్లుల్లి తొక్కలు పనికిరానివి కావు. .. ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు

Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…

9 hours ago

Health Tips | బరువు తగ్గాలనుకుంటున్నారా? గ్రీన్ టీ బెటరా? మోరింగ టీ బెటరా?

Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…

10 hours ago