Ram Charan : కాజల్ వల్ల ఆ ఇబ్బంది ఏర్పడింది : రామ్ చరణ్

Advertisement
Advertisement

Ram Charan : రామ్ చరణ్ తెరపై ఎలా ఉంటారు.. తెర వెనుక ఎలా ఉంటారో అందరికీ తెలిసిందే. ఈ మెగా పవర్ స్టార్‌కు జంతువులంటే ఎంతో ఇష్టం. చెర్రీ ఎక్కువగా మూగ జంతువులను ప్రేమిస్తుంటాడు. ఆయన ఇంట్లో ఎన్నో మూగ జీవాలుంటాయి. మరీ ముఖ్యంగా కుక్కలు, గుర్రాలను ఎక్కువగా సాధుతుంటాడు. చెర్రీకి తోడుగా ఉపాసన కూడా అంతే. ఉపాసన కూడా జంతు ప్రేమికురాలే. అయితే తాజాగా రామ్ చరణ్ తన వద్దున్న పెట్స్ గురించి చెప్పుకొచ్చాడు.

Advertisement

Advertisement

Ram Charan About Heroine Kajal And Horse KajalRam Charan :  రామ్ చరణ్ ఎన్టీఆర్ కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాలో కనిపించబోతోన్నారు. అయితే అంతకు ముందే.. బుల్లితెరపై కలిసి కనిపించారు. ఎవరు మీలో కోటీశ్వరులు అనే షోతో నిన్న రాత్రి బుల్లితెర ప్రేక్షకులను పలకరించారు. ఇందులో ఎన్నెన్నో ముచ్చట్లు పెట్టేసుకున్నారు. సినీ, పర్సనల్ లైఫ్ విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ తన పెట్స్ గురించి, తన వద్దున్న గుర్రాల గురించి చెప్పుకొచ్చాడు. తన వద్ద ఆరు కుక్కలున్నాయని చెర్రీ అన్నారు…

Ram Charan :  కాజల్ వల్ల ఆ ఇబ్బంది ఏర్పడింది : రామ్ చరణ్

ఇక రెండు గుర్రాలున్నాయని అందులో ఒకటి బాద్ షా అని దాన్ని మగధీరలో వాడామని అన్నాడు. ఇక రెండో దాని పేరు కాజల్. కాజల్‌ను తన ఫ్రెండ్ చనిపోతూ తన చేతుల్లో పెట్టేశారని తెలిపాడు. ఆ గుర్రం కళ్లు మొత్తం నల్లగా ఉంటాయని అందుకే కాజల్ అని పెట్టామని అన్నాడు. మగధీరలో రెండు గుర్రాలను వాడామని, అందులో కాజల్ హీరోయిన్‌గా రావడంతో ఈ గుర్రాన్ని పిలవడం కూడా ఇబ్బంది అయిందని రామ్ చరణ్ సెటైర్ వేశాడు.

Advertisement

Recent Posts

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

24 mins ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

9 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

10 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

11 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

12 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

13 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

14 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

15 hours ago

This website uses cookies.