Ram Charan – Upasana : “త్వరలో పిల్లలు” అని ప్రకటించిన రామ్ చరణ్ ఉపాసన కి అంతలోనే బిగ్ బ్రేకింగ్ న్యూస్ !

Authored By Breaking News 2 | The Telugu News | Published on: January 16, 2023, 4:00 pm

Ram Charan – Upasana : సామాన్యుల గురించి ఎవ్వరూ పట్టించుకోరు కానీ… సెలబ్రిటీల గురించి అందరికీ తెలియాలి. సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై చాలా ఆసక్తి చూపిస్తుంటారు జనాలు. సామాన్యులు పెళ్లి చేసుకున్నా.. పిల్లలను కన్నా.. పట్టించుకోరు కానీ.. సెలబ్రిటీల రిలేషన్ షిప్ దగ్గర్నుంచి పెళ్లి, పిల్లలు.. ఆస్తులు ఇలా అన్ని విషయాలపై ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే సెలబ్రిటీల గురించే ఎక్కువగా గాసిప్స్ వస్తుంటాయి.

అందుకే సెలబ్రిటీల విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. సెలబ్రిటీలు కూడా ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటారు. లేకపోతే అది మిస్ ఫైర్ అయ్యే చాన్స్ ఉంటుంది. ఇటీవల సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతార విషయంలో అదే జరిగింది. అయితే.. ఈసంవత్సరం తల్లిదండ్రులు కాబోతున్నట్టు కొందరు ఫేమస్ సెలబ్రిటీలు ప్రకటించారు. అందులో రామ్ చరణ్, ఉపాసన ఉన్నారు. రామ్ చరణ్, ఉపాసన పెళ్లి అయిన 10 ఏళ్ల తర్వాత పేరెంట్స్ కాబోతున్నారు. గత డిసెంబర్ లో వాళ్లు తాము పేరెంట్స్ కాబోతున్నట్టు ప్రకటించారు.

Ram Charan and Upasana celebrities who announced that they are going to give birth to child

Ram Charan and Upasana celebrities who announced that they are going to give birth to child

Ram Charan – Upasana : పెళ్లి అయిన 10 ఏళ్ల తర్వాత పేరెంట్స్ కాబోతున్న రామ్ చరణ్, ఉపాసన

పెళ్లి అయిన 10 ఏళ్ల తర్వాత 2023 లో వాళ్లు తమ బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. మరోవైపు ఇటీవల పెళ్లి చేసుకున్న హీరోయిన్ పూర్ణ కూడా త్వరలోనే తన బిడ్డకు జన్మనివ్వనుంది. తన పెళ్లి అయి కేవలం 6 నెలలే అవుతోంది. ఆమె దుబాయ్ లో వ్యాపారవేత్తగా ఉన్న షానిద్ అసిఫ్ ను పెళ్లి చేసుకుంది. యాంకర్ లాస్య మంజునాథ్ కూడా త్వరలో తల్లి కాబోతోంది. బాలికా వధు అనే సీరియల్ తో ఫేమస్ అయిన నేహా మర్దా కూడా త్వరలో తల్లి కాబోతోంది. తమిళ్ డైరెక్టర్ అట్లీ త్వరలో తండ్రి కాబోతున్నాడు. హిందీ బిగ్ బాస్ 12 విజేత దీపికా కక్కర్ కూడా త్వరలో తల్లి కాబోతోంది.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp