
ram charan entry in bigg boss 5 telugu house
ram charan ఇటీవల పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ 5 తెలుగు సీజన్ ఫైవ్’ ప్రారంభమైన సంగతి అందరికీ విదితమే. ఈ షోకు హోస్ట్‌గా టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున వ్యవహరిస్తున్నారు. తాజాగా ‘బిగ్ బాస్’ షో వ్యుయర్స్‌కు నాగార్జున సర్‌ప్రైజ్ ఇచ్చారు. అదేంటంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ‘బిగ్ బాస్’ 5 తెలుగు ఎంట్రీ ఇచ్చారు. అయితే, చరణ్ కంటెస్టెంట్స్‌తో మాట్లాడి వారిని ఆర్డర్‌లో పెట్టేందుకే వచ్చాడని నాగార్జున పేర్కొన్నాడు.
ram charan entry in bigg boss 5 telugu house
ఇందుకు సంబంధించిన ప్రోమోను స్టార్ మా ట్విట్టర్ వేదికగా విడుదల చేయగా, సోషల్ మీడియాలో అది తెగ వైరలవుతోంది. హౌజ్ ఆర్డర్ తప్పిందని, దానిని ఆర్డర్‌లో పెట్టేందుకు, కంటెస్టెంట్స్‌ను సెట్ చేసేందుకు స్పెషల్ గెస్ట్ గా చెర్రీ వచ్చాడని నాగార్జున చెప్పకనే చెప్పారు. రామ్ చరణ్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌తో ముచ్చటించారు. తాను లోబోలా డ్రెస్ అయ్యి వచ్చానని చెర్రీ పేర్కొన్నాడు.
ram charan entry in bigg boss 5 telugu house
యూట్యూబర్ షణ్ముక్ జశ్వంత్ ఇంకా తదితర హౌజ్ కంటెస్టెంట్స్‌తో మెగాస్టార్ తనయుడు మాట్లాడారు. ఈ క్రమంలోనే ‘బిగ్ బాస్’ 5 తెలుగు కంటెస్టెంట్స్ రామ్ చరణ్ ram charan ను రెండు వారాల పాటు హౌజ్‌లో ఉంచాలని కోరడం విశేషం. చెర్రీ ఇటీవల తారక్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రోగ్రాంకు కూడా హాజరయ్యాడు. ఇకపోతే చరణ్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ విడుదల పోస్ట్‌పోన్ కాగా, జీనియస్ ఫిల్మ్ మేకర్ శంకర్ డైరెక్షన్‌లో చరణ్ నటించే సినిమా పూజా కార్యక్రమాలు ఇటీవల జరిగాయి. త్వరలో మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బ్యూటిఫుల్ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోండగా, టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
Patanjali Peendil Gold : మారుతున్న జీవనశైలి, అధిక పని ఒత్తిడి, అసమతుల్య ఆహారపు అలవాట్ల కారణంగా నరాల నొప్పి…
Viral News : తమిళనాడులోని చెన్నై టీ నగర్‌లోని ముప్పత్ మాన్ టెంపుల్ స్ట్రీట్ కాలనీలో ఒక అసాధారణ సంఘటన…
Pomegranate Juice : ఇప్పటి యువతలో గుండె సంబంధిత సమస్యలు ప్రతిరోజు పెరుగుతున్నట్లు ఆరోగ్య సర్వేలు సూచిస్తున్నాయి. ఆధునిక జీవనశైలి…
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
Revanth Reddy : తెలంగాణ Telangana రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం బహిరంగ…
Viral Video : మాతృత్వం ఒకవైపు, సమాజ బాధ్యత మరోవైపు… ఈ రెండింటినీ సమర్థంగా నిర్వర్తిస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని ఒక మహిళా…
Renu Desai : ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని స్పష్టంగా చెప్పారు.…
Virat Kohli : ఇండోర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన కీలక మూడో వన్డేలో విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ ఏంటో…
This website uses cookies.