ram charan helps to his driver
Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. కేవలం రీల్ హీరోగానే కాకుండా రియల్ హీరోగా కూడా అందరి మన్ననలు పొందుతున్నాడు. ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలతో అందరి మనసులు గెలుచుకున్నారు. తన దగ్గర పనిచేసే వారిని సొంత మనుషుల్లా చూసుకోవడం లో మన స్టార్స్ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా రామ్ చరణ్ తన డ్రైవర్ బర్త్ డే రోజున అతనికి తెలియకుండా కేక్ కట్ చేయించి సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చారు. తన దగ్గర డ్రైవర్ గా పని చేస్తున్న నరేష్ బర్త్ డే సందర్భంగా అతనికి తెలియకుండా కేక్ కటింగ్ ప్రొగ్రాం ఏర్పాటు చేశారట.
తన మిగతా స్టాఫ్ తో కలిసి రామ్ చరణ్ దగ్గరుండి మరి కేక్ కట్ చేయించాడు. ఈ సెలబ్రేషన్స్‌లో రామ్ చరణ్ వైఫ్ ఉపాసన కూడా పాల్గొంది. ఇందుకు సంబంధించిన పిక్స్ వైరల్ గా మారాయి. రామ్ చరణ్ గొప్ప మనసుపై నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. డ్రైవర్ నరేష్ చరణ్ దగ్గర కొన్నేళ్లుగా పని చేస్తుండగా, ఆయనకి జీతంగా రూ. 45 వేల రూపాయలు ఇస్తున్నారని సమాచారం. తమ స్టాఫ్ ని కూడా తమ సొంత కుటుంబంలా చూసుకుంటూ వారికి ఇలాంటి సర్ ప్రైజ్ లతో మరింత దగ్గరవుతున్నారు స్టార్స్.
ram charan helps to his driver
ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో RC15 చేస్తున్నాడు. విశ్వంభర అనే టైటిల్ ముందుగా వినిపించింది. కానీ ఇప్పుడు మరికొన్ని టైటిల్స్ వినిపిస్తున్నాయి. మాస్ జనాన్ని ఆకట్టుకునేలా సర్కారోడు అనే టైటిల్ పెడితే ఎలా ఉంటుందని ఆలోచనతో పాటు అధికారి అనే క్లాస్ టైటిల్ కూడా పరిశీలనలో ఉన్నట్ల సమాచారం. అయితే ఈ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే, రామ్ చరణ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి చిత్రానికి సంబంధించిన పనిని ప్రారంభించనున్నాడు. ‘జెర్సీ'(తెలుగు) విజయంతో మంచి పేరు తెచ్చుకున్న గౌతమ్.. రామ్ చరణ్ కోసం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు.
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
This website uses cookies.