Amala Paul : సెల్ ఫోన్ కెమెరా ముందు ఓపెన్ అయిపోయిన అమలాపాల్ అందాల డోస్ పెంచేసింది.. వీడియో వైరల్..!!

Authored By Breaking News | The Telugu News | Published on: March 12, 2023, 11:00 am

Amala Paul : హీరోయిన్ అమలాపాల్ అందరికీ సుపరిచితురాలే. కేరళకు చెందిన ఈ ముద్దుగుమ్మ దక్షిణాది సినిమా రంగంలో తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం భాషలలో నటించడం జరిగింది. మలయాళం సినిమాలో మొదట అరంగేట్రం చేసిన అమలాపాల్ తర్వాత దక్షిణాదిలో వరుస పెట్టే అవకాశాలు అందుకుంది. తెలుగులో బెజవాడ, నాయక్, ఇద్దరమ్మాయిలతో, లవ్ ఫెయిల్యూర్, జెండాపై కపిరాజు, మేము, ఆమె.. సినిమాలు చేయడం జరిగింది.

Ram Charan Heroine Amala Paul Crazy Dance Performance

Ram Charan Heroine Amala Paul Crazy Dance Performance

వీటిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో చేసిన “నాయక్” సినిమా అమలాపాల్ కి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అయితే గత కొంత కాలం నుండి సరైన అవకాశాలు లేక అమలాపాల్ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంది. ఈ క్రమంలో సోషల్ మీడియా ద్వారా అందాల ఆరబోత పెంచేస్తూ ఉంది. ఇటీవల స్విమ్మింగ్ పూల్, జలపాతాల వద్ద బికినీలతో..టాప్ అందాలు చూపుతూ కుర్రాళ్లకు సెగలు పుట్టిస్తుంది.

Ram Charan Heroine Amala Paul Crazy Dance Performance

Ram Charan Heroine Amala Paul Crazy Dance Performance

లేటెస్ట్ గా సెల్ ఫోన్ కెమెరా ముందు డాన్స్ చేస్తూ.. ఎద అందాలను… తొడలను అదేవిధంగా బ్యాక్ మొత్తం అమలాపాల్ చూపించడం జరిగింది. ఏకంగా సెల్ఫోన్ కెమెరా ముందు… వంగుని మరి రెచ్చగొడుతూ అదిరిపోయే స్టెప్పులు వేయడం జరిగింది. సోషల్ మీడియాలో అమలాపాల్ హద్దులు దాటి మరీ చూపిస్తున్న అందాలు చాలా వైరల్ అవుతూ ఉన్నాయి. సినిమా అవకాశాలు లేకపోవడంతో మరోపక్క వెబ్ సిరీస్ లలో నటించడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp