Ram Charan : ‘ఆర్‌సీ 15’పై భారీ అంచనాలు.. పాటకే పాతిక కోట్లు.. గ్రాండియర్‌గా మూవీ..!

Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ కరోనా మహమ్మారి వలన వాయిదా పడింది. కాగా, దేశంలో కరోనా పరిస్థితులు చక్కబడితే ఈ ఏడాది మార్చి 18న లేదా ఏప్రిల్ 28న విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ సంగతి అలా ఉంచితే.. రామ్ చరణ్ నెక్స్ట్ ఫిల్మ్ ‘ఆర్ సీ 15’పైన అప్పుడే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్నఈ చిత్ర ఫస్ట్ షెడ్యూల్ పుణేలో పూర్తి అయింది. కాగా, ప్రజెంట్ కీలకమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఇందులో సునీల్ కీలక పాత్ర పోషిస్తుండగా, బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ ఫిల్మ్‌లో ఓ సాంగ్‌ను శంకర్.. తనదైన స్టైల్‌లో హై టెక్నికల్ వాల్యూస్‌తో గ్రాండియర్‌గా తెరకెక్కించాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ పాట కోసం ఏకంగా రూ.25 కోట్లు ఖర్చు కాబోతున్నదని వార్తలొస్తున్నాయి.ఈ చిత్రాన్ని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తుండగా, ఎస్.ఎస్.థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ram charan huge expectations on rc 15 movie for song only crores of money

Ram Charan : మేకింగ్‌లో తగ్గేదేలే అంటున్న శంకర్..

సోషల్ మెసేజ్‌తో ఈ సినిమా రూపొందుతుండగా, ఈ చిత్రం రికార్డులన్నిటినీ బ్రేక్ చేస్తుందని ప్రొడ్యూసర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుల కాబోతున్నది. ఇందులో హీరోయిన్ అంజలి కూడా ఓ కీ రోల్ ప్లే చేస్తోంది. ‘ఇండియన్’ మాదిరి ఫిల్మ్ ఇది అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. జీనియస్ డైరెక్టర్ శంకర్‌తో ఎప్పటి నుంచో వర్క్ చేయాలని అనుకున్నారు. అది ఆయనకు సాధ్యపడలేదు. కానీ, ఆయన తనయుడు రామ్ చరణ్ తేజ్‌కు అయితే అవకాశం వచ్చింది. శంకర్ ఈ సినిమా ద్వారా తొలి సారి కోలీవుడ్ కాకుండా టాలీవుడ్‌కు చెందిన హీరోతో సినిమా చేస్తున్నారు.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

4 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

4 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

4 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago