Ram Charan : రామ్ చ‌ర‌ణ్ ధరించిన ఈ లెద‌ర్ జాకెట్ ధ‌ర రెండు ల‌క్ష‌ల పైమాటే అంటే న‌మ్ముతారా..!

Ram Charan:చిరంజీవి త‌న‌యుడిగా వెండితెర ఎంట్రీ ఇచ్చిన రామ్ చ‌ర‌ణ్ ఆన‌తి కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. రామ్ చరణ్, ఉపాసన పెళ్లి జరిగి 10 ఏళ్లు పూర్తయ్యాయి. తమ పదేళ్ల వివాహ జీవితాన్ని స్వీట్ మెమరీగా మలుచుకునేందుకు ఇటలీలో పెళ్లి రోజు వేడుకలను ఘనంగా చేసుకున్నారు. సెలబ్రేషన్స్ లో వారు వేసుకున్న డ్రెస్ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. పెళ్లి రోజున రామ్ చరణ్, ఉపాసన వేసుకున్న డ్రెస్ ఖరీదు రూ. 2,23,049 అని సమాచారం. ఎయిర్ పోర్ట్ లో డెనిమ్ జాకెట్ వేసుకుని స్టయిలిష్ లుక్ లో అదరగొడుతున్న రామ్ చరణ్ కెమెరా కంటికి చిక్కారు.

ఒక బ్లాక్ బస్టర్, ఒక డిజాస్టర్ తర్వాత రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇన్నేళ్ల కెరీర్‌లో రామ్ చరణ్ నటించిన రెండు సినిమాలు ఒకే కాలండర్ ఇయర్‌లో విడుదల కావడం ఇదే మొదటి సారి. కొద్ది నెల‌ల గ్యాప్‌లోనే ఆర్ఆర్ఆర్, ఆచార్య చిత్రాల‌తో ప‌ల‌క‌రించాడు రామ్ చ‌ర‌ణ్‌. ఇదో రికార్డుగా చెప్పుకుంటున్నారు మెగాభిమానులు. రామ్ చరణ్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో సినిమా అనడంతో సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఈ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నిదిల్ రాజు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.

ram charan red raw lather jacket here are the details

Ram Charan : అంత ఖ‌రీదా..

కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోన్నారు. శంక‌ర్- రామ్ చ‌రణ్ కాంబోలో రూపొందుతున్న సినిమాలో చరణ్‌ రెండు పాత్రల్లో కనిపిస్తారట. వాటిల్లో ఒకటి విద్యార్థి కాగా, మరొకటి ప్రభుత్వోద్యోగి అని టాక్‌. ఈ సినిమాకి ఇప్పటివరకూ ‘విశ్వంభర’, ‘సర్కారోడు’ అనే టైటిల్స్‌ వినిపించాయి. తాజాగా ‘అధికారి’ అనే టైటిల్‌ తెరపైకి వచ్చింది. చరణ్‌ ప్రభుత్వ అధికారిగా నటిస్తున్నారు కాబట్టి ఈ టైటిల్‌ సరిపోతుందనే ఆలోచనలో ఉందట చిత్రబృందం. ఈ టైటిల్‌కి పాన్‌ ఇండియా అప్పీల్‌ కూడా ఉంటుందని భావిస్తున్నారట. ఈ సినిమా షూటింగ్‌ అక్టోబర్‌కి పూర్తవుతుందని టాక్‌.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

3 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

3 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago