Ram gopal varma : రాం గోపాల్ వర్మ అషూ రెడ్డిని ఏ యాంగిల్ లో ఫోటోలు తీశాడో చూడండి.. వైరల్ వీడియో
Ram gopal varma : సంచలనాలకి కేరాఫ్ అడ్రస్ రాం గోపాల్ వర్మ. ఎప్పుడు వార్తల్లో నిలిచే వర్మ మరోసారి తన పైత్యాన్ని చూపించారు. ఎలాంటి అమ్మాయినైనా.. నేను నీకు పెద్ద ఫ్యాన్ ని. ఈ క్షణం నువ్వు నాకు విపరీతంగా నచ్చావు అంటూ మాటలు చెప్పి ఓ కామెంట్ విసురుతాడు. అంతే ఇక ఆ అమ్మాయి గురించి సోషల్ మీడియాలో అందరూ తెగ వెతికేసుకుంటారు.

ram-gopal-varma-ashu reddy pics goes viral
ఈ మధ్య కాలంలో వర్మ యూట్యూబ్ యాంకర్ అరియానాని బాగా పాపులర్ అయ్యేలా చేశాడు. గత బిగ్ బాస్ సీజన్ లో సందడి చేసిన అరియానాకి ఆ అవకాశం దక్కడానికి ఒక రకంగా ఆయన చేసిన ట్వీటే అని అందరికీ తెలిసిందే.అదే సమయంలో అకింత మహారాణిని కాస్త అప్సర రాణి అంటూ పేరు పెట్టి ఏకంగా సినిమాలలో అవకాశాలు కల్పించాడు. ఇక ఇటీవల అరియానా గ్లోరీతో కలిసి జిం లో చేసిన ఇంటర్వ్యూ బాగా ట్రెండ్ అయింది. ఆయన ఎందుకు చేస్తాడో ఏం చేస్తాడో ఎవరికీ అర్థం కాకపోయినా కూడా సోషల్ మీడియాలో మాత్రం ఆయన చేసే పనులు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఓ వైపు ఛీ అని చీదరించుకుంటునే ఆర్జీవీ పోస్టులకి లైకులు, కామెంటులు ఇస్తున్నారు. దాంతో ప్రతీ న్యూస్ వైరల్ గా మారుతుంది. తాజాగా అలాంటి క్రేజీ పనే మళ్ళీ చేశారు వర్మ.

ram gopal varma ashu reddy pics goes viral
Ram gopal varma : వర్మ అషూ రెడ్డితో చేసిన చిలిపి చేషట్లు మళ్ళి హాట్ టాపిక్ గా మారాయి.
రాంగోపాల్ వర్మను తాజాగా అషు రెడ్డి ఇంటర్వూ చేసింది. ఈ క్రమంలో వర్మ అషూ రెడ్డితో చేసిన చిలిపి చేషట్లు మళ్ళి హాట్ టాపిక్ గా మారాయి. ఇంటర్వూలో భాగంగా కాస్త గ్లామర్ గా కనిపించేందుకు మోకాళ్ల పైకి ట్రెండీ డ్రెస్ వేసుకున్న అషూ రెడ్డి చైర్ పై కూర్చుని ఉంటే, వర్మ కింద కూర్చుని కొన్ని భంగిమలలో ఫోటోలు తీశారు. దాంతో అషూ రెడ్డి సిగ్గు పడుతూ ఫోజులిచ్చింది. ఈ వీడియోను అషూ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఇక తర్వాత ఏమవుతుందో అందరికి తెలిసిందే. అషూను డిఫరెంట్ యంగిల్ లో ఫోటో తీస్తున్న వర్మ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

ram gopal varma ashu reddy pics goes viral
View this post on Instagram