Ashu Reddy : ఈ సారి మళ్లీ ఆ పార్ట్ బాగుందని అంటాడేమో!!.. ఆర్జీవీతో అషూ రెడ్డి స్పెషల్ ఇంటర్వ్యూ
Ashu Reddy ఆర్జీవీ RGV తో ఇంటర్వ్యూలు అంటే ఈ మధ్య అందరూ తెగ సంబరపడిపోతోన్నారు. ఆర్జీవీ చేసే బోల్డ్ కామెంట్లు, నాటీ కామెంట్లతో సదరు ఇంటర్వ్యూ చేసే వ్యక్తి తెగ ఫేమస్ అవుతున్నారు. శృంగారానికి సంబంధించిన ప్రశ్నలను పదే పదే సంధించి.. ఆర్జీవీ నుంచి నాటు కామెంట్లను రాబడుతుంటారు. ఇక పనిలో పని అన్నట్టుగా.. ఆర్జీవీ దగ్గరకు వెళ్లే సమయంలో పొట్టి బట్టలను వేసుకుని వెళ్తారు. ఆయన్ను కవ్వించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇక ఇంటర్వ్యూ పక్కకు జరిగి పులిహోర కలపడం ప్రారంభం అవుతుంది.

Ashu Reddy Special Interview With RGV
Ashu Reddy ఆర్జీవీతో అషూ స్పెషల్ ఇంటర్వ్యూ
అలానే చాలా మంది భామలు ఫేమస్ అయ్యారు. అందులో మరీ ముఖ్యంగా చెప్పాలంటే అరియానా. మొదట్లో ఆమె ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసేందుకు వెళ్లేంది. అప్పుడు ఆమె తన తొడలు బాగా కనపడేలా పొట్టి బట్టలను వేసుకుంది. ఇక ఆర్జీవీ కళ్లు ఆమె తొడల మీద పడింది. అలా ఫేమస్ అయింది. బిగ్ బాస్ షోకు వెళ్లింది. తిరిగి వచ్చాక ఓ స్పెషల్ చిట్ చాట్ చేసింది. ఇక అందులో దారుణమైన కామెంట్లు, బూతులు కూడా ఉన్నాయి. ఏకంగా అరియానా బ్యాక్ బాగుందని అనేయడంతో అందరూ షాక్ తిన్నారు.
ఇక ఇప్పుడు ఇదే ఫార్మూలాను అషూ రెడ్డి కూడా వాడుతున్నట్టుంది. పొట్టి బట్టలు వేసుకుని ఆర్జీవీ ముందుకు వెళ్లింది. స్పెషల్ చిట్ చాట్ చేస్తున్నట్టుంది. త్వరలోనే ఈ ఇంటర్వ్యూ బయటకు రానుందట. ఇక ఇందులో అషూ రెడ్డి Ashu Reddy శరీర భాగాన్ని ఎలా వర్ణిస్తాడో. ఏ పార్ట్ అంటే ఇష్టమని చెబుతాడో చూడాలి. ఇక ఇప్పటికే తొడలు, బ్యాక్, నడుము అయిపోయింది. మరి ఈ సారి అషూ రెడ్డి శరీర భాగాలు హాట్ టాపిక్ అవుతాయో లేదో చూడాలి.