Ram Gopal Varma : “ఆ అమ్మాయివి.. జారిపోయాయి” పబ్లిక్ గా దారుణ వ్యాఖ్యలు చేసిన టాప్ డైరెక్టర్ ఆర్జీవీ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ram Gopal Varma : “ఆ అమ్మాయివి.. జారిపోయాయి” పబ్లిక్ గా దారుణ వ్యాఖ్యలు చేసిన టాప్ డైరెక్టర్ ఆర్జీవీ..!

 Authored By kranthi | The Telugu News | Updated on :15 December 2022,8:30 pm

Ram Gopal Varma : ఆర్జీవీ, RGV,.. రామ్ గోపాల్ వర్మ, Ram Gopal Varma.. నోట్లో నుంచి ఏ మాట వచ్చినా అది సంచలనమే. ఆయన ఏం మాట్లాడినా అది క్రేజీ థింగే. అవును.. రామ్ గోపాల్ వర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఏది మాట్లాడినా ఈ మధ్య కాంట్రోవర్షియల్ అవుతోంది. గత కొన్ని రోజుల నుంచి రామ్ గోపాల్ వర్మ,Ram Gopal Varma, సోషల్ మీడియా, Social media, లో టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయారు. దానికి కారణం.. ఆయన రీసెంట్ మూవీ డేంజరస్. ఆ సినిమా ప్రమోషన్స్ కోసం ఆర్జీవీ పలువురు యాంకర్లతో చేసిన

ఇంటర్వ్యూలు ఇప్పటికీ సోషల్ మీడియా,Ram Gopal Varma,లో వైరల్ అవుతున్నాయి.డేంజరస్ సినిమా ప్రమోషన్స్, Danger Movie Promotions, కోసం ఆర్జీవీ కాస్త హద్దు మీరారు. అషూ రెడ్డితో ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆర్జీవీ ఏకంగా తన కాళ్ల కింద కూర్చొని తన తొడ అందాలను చూస్తూ.. తన కాళ్లను టచ్ చేసి ఏకంగా తన పాదాలను నాకేశారు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అసలు.. ఆర్జీవీ ఏం చేయాలనుకుంటాడు.. ఏం చేస్తాడు.. కెమెరా ముందు ఏమాత్రం భయపడడు అనేది నగ్నసత్యం. అషూ రెడ్డితో ఇంటర్వ్యూ పూర్తయ్యాక.. మరో కొత్త యాంకర్ సాయి దివ్య ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు ఆర్జీవీ.

ram gopal varma comments on his latest interview

ram gopal varma comments on his latest interview

RGV : మియా మాల్కోవాతో చేశారా అంటూ ఆర్జీవీని ప్రశ్నించిన యాంకర్

రీసెంట్ గా ఇంటర్వ్యూలో ఆర్జీవీని తను చాలా డెప్త్ ప్రశ్నలు అడిగింది. నిర్మొహమాటంగా అన్ని ప్రశ్నలు అడిగేసింది. దీంతో ఆర్జీవీనే షాక్ అయ్యాడు. ఏకంగా.. మియా మాల్కోవాతో మీరు చేశారా.. ఆ పని చేశారా అంటూ డైరెక్ట్ గా అడిగేసింది యాంకర్. దీంతో ఆర్జీవీనే షాక్ అయిపోయాడు. దీంతో ఆర్జీవీ ఏం సమాధానం చెప్పాడో తెలుసా? ఆమె బాడీ మొత్తం లూస్ అయిపోయింది. అసలు ఏ పార్ట్ ఎక్కడ ఉందో కూడా తెలియదు. అటువంటి వ్యక్తితో ఏం చేస్తాం అంటూ టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా రిప్లయి ఇచ్చాడు. ప్రస్తుతం ఆర్జీవీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Advertisement
WhatsApp Group Join Now

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది