Ram Gopal Varma : ఒక సినిమాని రూపొందించడం గొప్ప విషయం కాదు, దానిని ఎలా ప్రమోట్ చేసుకోవాలో తెలిసిన వాడే అసలు సిసలైన డైరెక్టర్. దర్శక ధీరుడు రాజమౌళి ఇటీవల తన ఆర్ఆర్ఆర్ సినిమాని ఎలా ప్రమోట్ చేసుకున్నాడో మనం చూశాం. ఈ సినిమా కోసం అనేక ప్రాంతాలకు వెళ్లి భారీగా ప్రమోషన్స్ చేసుకున్నాడు. ఇక జక్కన్న తర్వాత మళ్లీ అంతగా తన సినిమాలను ప్రమోట్ చేసుకునే సత్తా ఉన్న వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. తన తాజా చిత్రం డేంజరస్ మూవీని వెరైటీగా ప్రమోట్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రజా శాంతి పార్టీ వ్యవస్థాపకుడు కెఏ పాల్‌ని వాడేస్తున్నారు రామ్ గోపాల్ వర్మ.
ఇటీవల కేఏ పాల్ ఓ వీడియోలో ప్రతీ రోజు ఓ కొత్త సినిమా వస్తుంది. అవన్నింటినీ ఎవరు గుర్తుంచుకుంటారు. ఆర్ఆర్ఆర్ గురించి ఎప్పుడూ వినలేదు. అంటూ సమాధానమిచ్చాడు. అంతేకాదు మీకు వేరే పనులేమి లేవా..? అని యువతను ప్రశ్నించాడు. మీరు విడుదలైన ప్రతీ సినిమాను చూస్తారా..? అని ప్రశ్నించాడు. ఎవరైనా సినిమా తీస్తే..మీరు దాన్ని చూస్తారు. ఇది పూర్తిగా టైం వృథా. మీరు ఆ సినిమా నుంచి ఎలాంటి మంచి విషయాన్ని పొందలేరు. కనీసం అర్థవంతమైన సినిమాలు చూడండి. నేనెప్పుడూ ఆర్ఆర్ఆర్ గురించి వినలేదు. అసలు అదేంటో నాకు తెలియదు.అంటూ సెటైరికల్‌గా చెప్పుకొచ్చాడు. దీనికి వర్మ ‘నీ మొహం రా’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.
ఇప్పుడు అదే వీడియోని తన సినిమా ప్రమోషన్‌కి వాడుకొని ధన్యవాదాలు తెలిపాడు వారు. ఆ వీడియోలో ఆర్జీవీ గారు తీసిన డేంజరస్ సినిమాను అందరూ కుటుంబ సమేతంగా చూడాలి అని పాల్ చెబుతున్నట్లు ఈ వీడియో రూపొందించారు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పైసా ఖర్చు లేకుండా ప్రమోషన్స్ చేయడంలో వర్మ రూటే సపరేటు అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు.మా ఇష్టం’ అనేది ఒక క్రైమ్ డ్రామా మూవీ అని, అందులో లీడ్ పెయిర్ లెస్బియన్స్ ఉంటారని, ఆ పాత్రల్లో నైనా గంగూలీ, అప్సర రాణి ఇద్దరు కూడా చాలా అద్భుతంగా నటించారని వర్మ అన్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.