Varsha : పెళ్లి మాత్రం వద్దట.. వర్ష మీద కన్నేసిన రామ్ గోపాల్ వర్మ !
Varsha : టాలీవుడ్ ఇండస్ట్రీలో కాంట్రవర్సి డైరెక్టర్ గా పేరొందిన డైరెక్టర్ ఎవరంటే.. వెంటనే రామ్ గోపాల్ వర్మ పేరు వినిపిస్తుంది. ఈయన చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఈయన పెట్టే పోస్టులను చూస్తే మాత్రం షాక్ అవ్వకుండా ఉండలేము. వర్మ ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాడు అనుకోవటం పొరపాటే. తన మాటలతో ఆ అమ్మాయిను సెలబ్రేటి చేసేస్తాడు వర్మ. ఇప్పటికే ఆయన ఖాతాలో అరియానా, అషు రెడ్డి బాగా టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే తాజాగా మరో వేదిక పై మరో మాట విసిరాడు వర్మ. తాజాగా ఈటీవీ మల్లెమాల ఎక్స్ ట్రా జబర్దస్త్ లో కొత్త సంవత్సరం సందర్భంగా పెళ్ళాం వద్దు.. పార్టీ ముద్దు అనే కార్యక్రమంను చేయనున్నారు. తాజాగా దానికి సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది. ఇక ఇందులో బుల్లితెర సెలబ్రెటీలు, జబర్దస్త్ కమెడియన్స్ పాల్గొని బాగా సందడి చేసినట్లు కనిపిస్తుంది.

Ram Gopal Varma Satires On Jabardasth Varsha In Pellam Vaddu Party Muddu
Varsha : వర్షను వదలని వర్మ..
ఇందులో చీఫ్ గెస్ట్ గా రామ్ గోపాల్ వర్మ పాల్గొని బాగా రచ్చ చేశాడు. పైగా రివర్స్ పంచ్ వేస్తూ మరి షో లోకి ఎంట్రీ ఇచ్చాడు. అదే సమయంలో బుల్లితెర ఆర్టిస్ట్ వర్ష వర్మ దగ్గరికి వచ్చి పెళ్ళాన్నిగా దగ్గరికి వస్తే వదిలి వెళ్ళి పోతారా అని అనటంతో వెంటనే వర్మ పెళ్ళాంగా అయితే వద్దు అనడంతో అందరు అక్కడ షాక్ అవుతూ తెగ నవ్వుకున్నారు. మొత్తానికి వర్షను పెళ్ళాంగా కాకుండా ఆ విధంగా కన్నేశాడు వర్మ.
